Priyanka Chopra : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ లో ఉంటుంది. రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరోగా వస్తున్న గ్లోబ్ ట్రాటర్ సినిమాలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. హాలీవుడ్ రేంజ్ కు ఎదిగిన ప్రియాంక చోప్రాకు తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ అని అంతా అనుకుంటున్నారు. కానీ ఆమె దీని కంటే ముందే తెలుగులో ఓ సినిమాలో నటించింది. ప్రియాంక 2002లో విజయ్‌తో కలిసి…
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబోలో తేరకెక్కుతున్న SSMB29 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో ఈ ప్రాజెక్ట్‌ను ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమా కొత్త షెడ్యూల్ వచ్చే నెల మొదటి వారం నుంచి మొదలుకానుంది. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా భారీ సెట్ నిర్మించారట. ఈ షెడ్యూల్ చాలా కీలకమని, అందులో ప్రధాన సన్నివేశాలు చిత్రీకరించనున్నారని…