Varanasi: ఆ ఒక్క ఎపిసోడ్‌కే రూ.300 కోట్లా.. ‘వారణాసి’ నుంచి కళ్లు చెదిరే అప్‌డేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’. ప్రస్తుతం ఈ మూవీలో చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నిజానికి ఈ చిత్రం నుంచి ఎలాంటి న్యూస్ బయటికి వచ్చిన అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వైరల్ న్యూస్ ఏంటో తెలుసా.. వారణాసి సినిమాలో ఒక్క ఎపిసోడ్‌కే రూ.300 కోట్ల బడ్జేట్ అయ్యిందంట.
READ ALSO: సగం ధరకే Havells వాటర్ హీటర్..! ఫీచర్లు అదరిపోయాయి.!
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
వారణాసిలో త్రేతాయుగ ఎపిసోడ్ 25 నిమిషాలు ఉంటుందని సమాచారం. ఈ 25 నిమిషాల సీక్వెన్స్‌కు ఏకంగా రూ.300 కోట్లు అయ్యిందని సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఈ ఎపిసోడ్ చిత్రీకరణ కోసం జక్కన్న భారీ సెట్లు, వరల్డ్ క్లాస్ VFX యూజ్ చేస్తున్నట్లు సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో సూపర్ స్టార్ సరసన హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ నటుడు పృద్వి రాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్‌లో కనిపించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2027 ఏప్రిల్ 7న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
READ ALSO: iBOMMA Ravi bail: ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు..! కానీ ఆ కండిషన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!