బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. శుక్రవారం ఆమె షేర్ చేసిన ఫోటోలపై చర్చ మొదలైంది. ప్రియాంక పోస్ట్ చేసిన చిత్రాలలో ఆమె గాయపడినట్లు తెలుస్తోంది. ఆ పిక్స్ చూశాక ఆమె అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోఆ ఫోటోలను పంచుకుంది ప్రియాంక. అందులో ఆమె ముఖంపై గాయంతో పాటు, మట్టి కూడా ఉంది. రెండవ పిక్ లో ఆమె నుదిటి నుండి రక్తం కారడాన్ని చూడవచ్చు. షూటింగ్ సమయంలో…