గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా బాలీవుడ్‌తో పాటు, హాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకోంది. కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ప్రియాంక ఒక్కో మెట్టు ఎక్కుతూ పలు అవార్దులు కూడా సొంతం చేసుకోంది. అయితే ప్రస్తుతం బయోపిక్ సినిమాల హవా నడుస్తోండటంతో ప్రియాంక చోప్రా జీవితంపై కూడా సినిమా వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. దయచేసి నా బయోపిక్ తీయొద్దని కోరింది. తన జీవితంపై అప్పుడే సినిమా తీసేంత సమయం…