దయచేసి నా బయోపిక్ తీయొద్దు: ప్రియాంక చోప్రా
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా బాలీవుడ్‌తో పాటు, హాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకోంది. కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ప్రియాంక ఒక్కో మెట్టు ఎక్కుతూ పలు అవార్దులు కూడా సొంతం చేసుకోంది. అయితే ప్రస్తుతం బయోపిక్ సినిమాల హవా నడుస్తోండటంతో ప్రియాంక చోప్రా జీవితంపై కూడా సినిమా వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. దయచేసి నా బయోపిక్ తీయొద్దని కోరింది. తన జీవితంపై అప్పుడే సినిమా తీసేంత సమయం రాలేదని చెప్పుకొచ్చింది. తాను ఇంకా సాధించాల్సింది చాలానే ఉందని.. అప్పుడే తనను బయోపిక్ ల జాబితాలో చేర్చకండి అంటూ కోరింది. ప్రియాంక చోప్రా తనకన్నా పదేళ్ల చిన్నవాడు నిక్ జొనాస్‌ను వివాహం అడిగిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆమె 39వ పుట్టినరోజు లండన్ లో జరుపుకుంది.
Also Read
తాజావార్తలు
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!