Boney Kapoor: ప్రియమణి నడుం మీద చెయ్యేసిన బోనీ కపూర్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boney Kapoor Video:మంగళవారం సాయంత్రం ముంబైలో బి-టౌన్ సెలబ్స్ కోసం ‘మైదాన్’ స్క్రీనింగ్ జరిగింది. ఈ సమయంలో ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన బోనీ కపూర్ సహా సినిమా యూనిట్ అంతా హాజరైంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నటి ప్రియమణి చీరలో అయితే చాలా అందంగా కనిపించింది. సరిగ్గా ఇదే సమయాల్లో బోనీ కపూర్ స్క్రీనింగ్ థియేటర్ వెలుపల అతిథులతో సంభాషిస్తూ కనిపించాడు. ఈ సమయంలో, బోనీ కపూర్ అప్పుడే వచ్చిన ప్రియమణికి స్వాగతం పలికారు. ఇక అదే సమయంలో ఫొటోగ్రాఫర్ లు ఫొటోలకు పోజులివ్వమని అడగగా పోజులిస్తుండగా, బోనీ ప్రియమణి, భుజం సహా నడుముపై చేయి వేయడం నెటిజన్లకు అస్సలు నచ్చలేదు. ప్రియమణిని అనుచితంగా తాకినట్లు సోషల్ మీడియాలో బోనీ కపూర్ ను టార్గెట్ చేశారు.
Directors Day: దర్శకరత్న జయంతి… మే 4న హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో డైరెక్టర్స్ డే వేడుకలు
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
బోనీ కపూర్ చేసిన పనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ ఈ వ్యక్తి ఒక నటితో ఇలా ప్రవర్తిస్తాడని నేను ఊహించలేదని అన్నాడు. ఇక మరొకరు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వ్యక్తి అంత నీచంగా ఎలా ఉంటాడు? ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం అని రాసుకొచ్చారు. మరో నెటిజన్ నీ కపూర్ భారతదేశానికి చెందిన హార్వే వైన్‌స్టెయిన్ అని మీరు అనుకుంటున్నారా? అని రాస్తే మరొకరు ఇతను ఎంత మొరటు వృద్ధుడు, సిగ్గు లేదా? అని రాసుకొచ్చారు. మహిళలను అనుచితంగా తాకినట్లు నెటిజన్లు బోనీని విమర్శించడం ఇదే మొదటిసారి కాదు. 2023లో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)ని ప్రారంభించిన సందర్భంగా జిగి హడిద్ నడుముపై చేయి వేసుకుని పోజులిచ్చాడు, అప్పుడు కూడా నెటిజన్లు విస్తృతంగా విమర్శించారు.
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!