‘ప్రేమకు రెయిన్ చెక్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియా వడ్లమాని.. ‘హుషారు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో అమ్మడి నటనను ప్రశంసలు దక్కాయి. ఇటీవల తెలుగులో వరుస సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఇమేజ్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది తెలుగమ్మాయి ప్రియా వడ్లమాని. హస్కి వాయిస్ తో నాజూకైన సొంపులతో అందం, అభినయం కలగలిపిన ప్రియాని చూస్తే కుర్రాళ్ళ మదిలో లయ తప్పుతోంది.. తాజాగా విడుదలైన బ్రహ్మ ఆనందం సినిమాతో మరోసారి…
Priya Vadllamani: హుషారు సినిమా గుర్తుందా.. అందులో నచించిన అచ్చ తెలుగందం ప్రియా వడ్డమాని. ముంబై హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో అందాలు చూపిస్తూ కుర్రకారుకు కనువిందు చేసింది.
Priya Vadlamani Sizzling Photoshoot: హీరోయిన్ ప్రియా వడ్లమాని అంటే మనలో చాలా మందికి గుర్తు పట్టడం కష్టమే కానీ ‘హుషారు’లో లవర్ కి హ్యాండ్ ఇచ్చినఅమ్మాయి అనగానే టక్కున గుర్తుపట్టేస్తారు. నిజానికి అది ఆమె ఫస్ట్ సినిమా కాదు కానీ ఆ సినిమాతో మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది. తెలుగమ్మాయి అయిన ప్రియ 2018లో ‘ప్రేమకు రెయిన్ చెక్’ అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తరువాత శరత్…
“కలర్ ఫోటో”తో సూపర్ హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ కథా రచయితగా “ముఖచిత్రం” అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ సర్ప్రైజ్ లుక్ ను రివీల్ చేశారు. ఈ చిత్రంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను…
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, ’30 వెడ్స్ 21′ ఫేమ్ చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ముఖచిత్రం’. సోమవారం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి టీమ్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ‘కలర్ ఫొటో’ మూవీ తో హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ రాజ్ ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. కాల భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.…