‘ప్రేమకు రెయిన్ చెక్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియా వడ్లమాని.. ‘హుషారు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో అమ్మడి నటనను ప్రశంసలు దక్కాయి.
ఇటీవల తెలుగులో వరుస సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఇమేజ్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది తెలుగమ్మాయి ప్రియా వడ్లమాని.
హస్కి వాయిస్ తో నాజూకైన సొంపులతో అందం, అభినయం కలగలిపిన ప్రియాని చూస్తే కుర్రాళ్ళ మదిలో లయ తప్పుతోంది..
తాజాగా విడుదలైన బ్రహ్మ ఆనందం సినిమాతో మరోసారి తన నటనతో ఆకట్టుకుంది ప్రియా..
తాజాగా విడుదలైన సమ్మేళనం వెబ్ సిరీస్ లో అద్భుత నటన కనబరిచి మరోసారి నటిగా తానేంటో నిరుపిచించుకుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ మిలియన్ వ్యూస్ తో ఈటీవీ విన్ లో దూసుకెళ్తుంది. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్స్ సరసన చేరుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.