ప్రేమ.. ఎప్పుడు, ఎలా, ఎవరిపై పుడుతుందో చెప్పలేం.. దానికి కులం, గోత్రం, ఆస్తి, అంతస్తు, రూపం ఇలా ఏవీ అవసరం లేదని ఎన్నో ఘటనలు నిరూపించాయి.. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు.. నిజజీవితంలో ఎందరో గొప్ప ప్రేమికులున్నారు.. ఏది కావాలంటే అది చిటికే వేసి తెప్పించుకునే స్థానంలో ఉన్న రాజకుమారులు సైతం సామాన్యుల ప్రేమలో పడిన ఘటనలు ఎన్నో.. జపాన్ రాకుమారి మాకో సైతం ఇదే కోవలోకి వస్తారు.. కోట్ల ఆస్తులను వద్దనుకుని.. ఓ సామాన్యుడి ప్రేమలు…
ప్రేమ ఎప్పుడు.. ఎవరిపై.. ఎలా పుడుతుందో తెలియదు.. ఇప్పటికే చాలా లవ్ స్టోరీలు చూశాం.. ప్రేమించినవాడి కోసం ఆస్తులు, అంతస్తులు త్యాగాలు చేసినవారు ఎందరో.. కన్నవారిని వదిలి కోరుకున్నవాడి కోసం పరితమింపే హృదయాలు మరెన్నో.. ఇదే కోవలోకి వస్తారు జపాన్ రాకుమారి మకో.. సామాన్యుడిలో లవ్‌లో మునిగిపోయిన ఆమె.. సాహసోపేత నిర్ణయమే తీసుకున్నారు. సంప్రదాయం ప్రకారం సామాన్యుడిని పెళ్లాడేందుకు సిద్ధమయ్యారు రాకుమారికి.. వివాహం సందర్భంగా రాజ కుటుంబం భారీగా డబ్బులు ఇవ్వడం అనవాయితి అట.. 1.2 మిలియన్…