Actor Dhruva Sarja And Wife Prerana Shankar Blessed with a Baby Boy on Vinayaka Chavithi: కన్నడ స్టార్ హీరో అర్జున్ సర్జా మేనల్లుడు కన్నడ స్టార్ హీరో ధ్రువ సర్జా రెండోసారి తండ్రయ్యాడు. ధ్రువ భార్య ప్రేరణ సోమవారం నాడు అంటే వినాయక చవితి రోజునే ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. 2019 లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు ముందుగా 2022 అక్టోబర్‌లో ఓ ఆడపిల్ల జన్మించార�