గత ఏడాది చిన్న సినిమా గా విడుదలయి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా కాంతార. దక్షిణ కన్నడ సంస్కృతిలో భాగమైన భూతకోల నేపథ్యం ఆధారంగా కన్నడ హీరో మరియు దర్శకుడు అయిన రిషబ్ శెట్టి తెరకెక్కించాడు.ఈసినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. కాంతార మూవీ విడుదల అయిన అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుని .. అదిరిపోయే కలెక్షన్స్ ను కూడా సాధించింది.ఈ సినిమా దాదాపు 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.,దర్శకుడు రిషబ్ శెట్టి ఈ…