అల్లు హీరో శిరీష్ సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతున్నారు. గత కొంతకాలంగా ఈ హీరో సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేడన్న విషయం తెలిసిందే. అయితే ఈ హీరో తాజాగా లైన్ లోకి వచ్చి సోషల్ మీడియాను వీడబోతున్నాను. ఇది చాలా స్పెషల్ డే అంటూ లాస్ట్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. “ఈ సంవత్సరం నవంబర్ 11వ తేదీ నాకు చాలా స్పెషల్ డే. నా వృత్తి జీవితంలో…
సినిమా రంగంలో చాలామంది సక్సెస్ వెనుక పరుగులు తీస్తారు. నిర్మాతలు సక్సెస్ ఫుల్ హీరోల డేట్స్ కోసం తాపత్రయ పడతారు. ఫ్లాప్ హీరోలు… సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ కోసం వేట సాగిస్తుంటారు. అయితే కొందరు మాత్రం మైనెస్ ఇంటు మైనస్ ప్లస్ అనే సూత్రాన్ని నమ్ముకుని పరాజయంలో ఉన్న హీరోతో, ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడితో మూవీస్ చేస్తుంటారు. బహుశా అదే సూత్రాన్ని అల్లు అరవింద్ తన చిన్న కొడుకు శిరీష్ కు వర్తింప చేయాలని చూస్తున్నట్టుగా ఉంది.…
అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్, అను ఇన్నమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్ విడుదలైంది. నేడు అల్లు శిరీష్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ మూవీ టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. “ప్రేమ కాదంట” అనే టైటిల్ ను ఖరారు చేశారు. మూవీ టైటిల్ ను తెలుపుతూ రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లలో శిరీష్, అను…