యంగ్ హీరో సంతోష్ శోభన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల్లో “ప్రేమ్ కుమార్” ఒకటి. ఈ చిత్రానికి దర్శకుడు అభిషేక్ మహర్షి దర్శకత్వం వహించారు. శివ ప్రసాద్ పన్నీరు నిర్మించారు. అనంత శ్రీకర్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.”ప్రే�