కోలీవుడ్‌లో ఫీల్ గుడ్ చిత్రాలతో పాపులరైన దర్శకుడు ప్రేమ్ కుమార్. తీసినవీ రెండే చిత్రాలైనా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. 96తో డైరెక్టరుగా మారిన ప్రేమ్ కుమార్ మొదట సినిమాటోగ్రాఫర్ చాలా సినిమాలకు వర్క్ చేసాడు. దర్శకుడిగా 96తో ఫస్ట్ మూవీతోనే భారీ హిట్ అందుకుని టాక్ ఆఫ్ ది కోలీవుడ్ అయ్యాడు. సున్నితమైన ప్రేమ కథను అద్భుతంగా తెరకెక్కించినందుకు గాను పలు అవార్డ్స్ కూడా అందుకున్నాడు. ఇక లాస్ట్ ఇయర్ కార్తీ, అరవింద్ స్వామి కాంబోలో…
తమిళ దర్శకులలో ప్రేమ్ కుమార్‌కు ప్రత్యేకమైన శైలి ఉంది. ఎందుకంటే, ఆయన ఇప్పటివరకు డైరెక్ట్ చేసింది కేవలం రెండు సినిమాలు మాత్రమే. అవి రెండూ తమిళంలో చెప్పుకోదగ్గ బ్లాక్‌బస్టర్ హిట్లు కావడమే కాక, ఎంతోమంది దర్శకులకు ఒక రకమైన కేస్ స్టడీ లాంటి సినిమాలు. ’96’ మరియు ‘సత్యం సుందరం’ లాంటి సినిమాలతో ఆయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. Also Read:Ameerkhan : మణిరత్నంతో మూవీ చేస్తా.. ఆయన సినిమాలు హ్యూమన్ ఎమోషన్స్, బంధాల మధ్య…
Surya – Karthi : తమిళ స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇద్దరూ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ మంచి హిట్లు అందుకున్నారు. సినిమాల్లో సంపాదించడమే కాకుండా చాలా మందికి సాయం చేస్తూ ఉంటారు వీరిద్దరూ. మొన్ననే సూర్య తన ఫౌండేషన్ కోసం ఏకంగా రూ.10 కోట్ల చెక్ ఇచ్చాడు. ఇప్పుడు అన్నదమ్ములు కలిసి ఓ డైరెక్టర్ కలను నెరవేర్చారు. కార్తి, అరవింద్ స్వామి కలిసి నటించిన మూవీ మెయ్యజగన్. దీన్నే…
Karthi’s Meiyazhagan First Look: తమిళ స్టార్ హీరో కార్తీ, ’96’ డైరెక్టర్ ప్రేమ్‌కుమార్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రేమ్‌కుమార్ ఏ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా.. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాశారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జ్యోతిక, సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజశేఖర్ కర్పూర సుందరపాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కార్తీ కెరీర్‌లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను…
కూకట్ పల్లి నియోజకవర్గం జనసిన అభ్యర్ధి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గెలుపు కోసం ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ కృషి చేయాలని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
Sundari Lyrical Song from Prem Kumar: ‘సుందరీ, ఓ కన్నే.. నీ వైపే నన్నే లాగింది చూపుల దారమే నీ కన్నుల్లోనే దాగింది మిన్నే..’’ అనుకుంటూ మనసుకి నచ్చిన అమ్మాయి గురించి ‘ప్రేమ్ కుమార్’ ఒక సాంగేసుకున్నాడు. అసలు ఇంతకీ ప్రేమ్ కుమార్ ఎవరు? అతని మనసుకు నచ్చిన అందాల ముద్దుగుమ్మ ఎవరు? అనే విషయాలు తెలియాలంటే మా ప్రేమ్ కుమార్ సినిమా చూడాల్సిందే అని అంటున్నారు దర్శక నిర్మాతలు. హీరో సంతోష్ శోభన్ తాజాగా…
యంగ్ హీరో సంతోష్ శోభన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల్లో “ప్రేమ్ కుమార్” ఒకటి. ఈ చిత్రానికి దర్శకుడు అభిషేక్ మహర్షి దర్శకత్వం వహించారు. శివ ప్రసాద్ పన్నీరు నిర్మించారు. అనంత శ్రీకర్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.”ప్రేమ్ కుమార్” గ్లింప్స్ వీడియో ఈ రోజు ఉదయం విడుదల చేశారు మేకర్స్. ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ఈ వీడియో కేజ్రీగా సాగింది. హీరో…
యంగ్ హీరో సంతోష్ శోభన్ పుట్టిన రోజు ఇవాళ. పాతికేళ్ళు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి సంతోష్ శోభన్ అడుగుపెట్టాడు. ‘వర్షం’ ఫేమ్ స్వర్గీయ శోభన్ కొడుకైన సంతోష్ కు యుక్త వయసులోనే నటన వైపు గాలి మళ్ళింది. సుమంత్ హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన ‘గోల్కొండ హైస్కూల్’లో హైస్కూల్ విద్యార్థిగా సంతోష్ నటించాడు. ఆ తర్వాత యుక్తవయసులోకి అడుగు పెట్టగానే ‘తను -నేను’ తో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘పేపర్ బోయ్’లోనూ కథానాయకుడిగా…
ప్రముఖ దర్శకుడు, స్వర్గీయ శోభన్ కుమారుడు సంతోష్ శోభన్. పెదనాన్న లక్ష్మీపతి నుండి నటనను వారసత్వంగా అందిపుచ్చుకున్న సంతోష్ పేపర్ బోయ్ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. తాజాగా యూవీ కనెక్ట్స్ సంస్థ సంతోష్ శోభన్ హీరోగా నిర్మించిన ఏక్ మినీ కథ మూవీ ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ అందుకోకపోయినా… నటుడిగా శోభన్ కు మంచి గుర్తింపే తెచ్చిపెట్టింది. విశేషం ఏమంటే… ప్రస్తుతం…