Prem Kumar : యూటర్న్ తీసుకుంటోన్న సాఫ్ట్ దర్శకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్‌లో ఫీల్ గుడ్ చిత్రాలతో పాపులరైన దర్శకుడు ప్రేమ్ కుమార్. తీసినవీ రెండే చిత్రాలైనా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. 96తో డైరెక్టరుగా మారిన ప్రేమ్ కుమార్ మొదట సినిమాటోగ్రాఫర్ చాలా సినిమాలకు వర్క్ చేసాడు. దర్శకుడిగా 96తో ఫస్ట్ మూవీతోనే భారీ హిట్ అందుకుని టాక్ ఆఫ్ ది కోలీవుడ్ అయ్యాడు. సున్నితమైన ప్రేమ కథను అద్భుతంగా తెరకెక్కించినందుకు గాను పలు అవార్డ్స్ కూడా అందుకున్నాడు. ఇక లాస్ట్ ఇయర్ కార్తీ, అరవింద్ స్వామి కాంబోలో వచ్చిన సత్యం సుందరం క్లాసిక్ హిట్ గా నిలిచింది.
Also Read : Mega 157 : అనిల్ రావిపూడి సినిమాలో డ్రిల్ మాస్టర్ గా మెగాస్టార్
Also Read
ఈ రెండు సినిమాలతో చిన్న స్టోరీ హడావుడి, గజిబిజీ లేకుండా సినిమాను లవ్లీగా ప్రజెంట్ చేస్తుంటాడు అనే పేరు సంపాదించాడు ప్రేమ్. అందుకే ఆయనకు కోలీవుడ్‌లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నెక్ట్స్ 96 సీక్వెల్ తెరకెక్కించనున్నాడు ప్రేమ్ కుమార్ . దీని కోసం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు. కానీ ఫీల్ గుడ్ చిత్రాలు కమర్షియల్ ఎలిమెంట్స్‌కు దూరంగా ఉంటాయని భావించాడేమో ఈ దర్శకుడు కూడా థ్రిల్లర్ అంటూ సరికొత్త జోనర్‌లోకి ఎంటర్ కాబోతున్నాడు. 96 సీక్వెల్ తర్వాత ఓ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నట్లు రీసెంట్లీ ఓ సందర్భంగా రివీల్ చేశాడు. దీని కోసం కథను సిద్ధం చేసుకుంటున్నాడట. అయితే కోలీవుడ్‌లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ప్రదీప్ రంగనాథ్‌తో మూవీ ఉండబోతుందని టాక్. అదే నిజమైతే ఓ మంచి క్లాసిక్ దర్శకుడి నుండి సరికొత్త థ్రిల్లర్ రాబోతున్నట్టే. కానీ ప్రేమ్ కుమార్ అంటేనే మనుసుని తాకే కథలు మరి అలాంటి దర్శకుడు ఎలాంటి థ్రిల్లర్ తో వస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!