5G 0ffers: దేశీయ టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ ఉచిత 5జీ సేవలను అందించడంపై మరో టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎయిర్‌టెల్, జియోలపై ఫిర్యాదు చేస్తూ వోడాఫోన్ ఐడియా టెలికాం రెగ్యులేటరీ అథారిటీకి లేఖ రాసింది.