Telugu Language: ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యంత పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. ఈ మహా కుంభమేళా 144 ఏళ్ల తర్వాత నిర్వహించబడింది. ప్రతి ఏటా జరిగే ఈ పుణ్యస్నానం, భక్తులకు తమ మానసిక, ఆధ్యాత్మిక శుద్ధిని పొందడానికి ఒక గొప్ప అవకాశం. ఈ ఏడాది కుంభమేళాలో కోటి కుప్పల మంది భక్తులు పాల్గొన్నారు. వారు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్‌కి పెద్ద ఎత్తున తరలివెళ్లారు. భారతదేశం నలుమూలల నుండి భక్తులు ఈ మహా కుంభమేళాలో…
Maha Kumbha Mela: హిందువులు ఆధ్యాత్మిక కార్యక్రమం ‘‘మహా కుంభ మేళా’’కి వెళ్లే భక్తులను విమానయాన సంస్థలు దోచుకుంటున్నాయి. హిందువులు ఒక్కసారైన కుంభమేళకు వెళ్లాలని భావిస్తుంటారు. ఈ అవకాశాన్ని ఎయిర్‌లైనర్లు ఉపయోగించుకుంటున్నాయి.
Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసే వారిపై యోగి ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. కుంభమేళా నేపథ్యంలో చలితీవ్రత తట్టుకోలేక 11 మంది మరణించారని, చలిని తట్టుకోలేక చాలామంది ఆస్పత్రి పాలవుతున్నారని, అలాగే అక్కడి అధికారులు పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన లలూ యాదవ్ సంజీవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు సంజీవ్ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన కార్యకర్తగా…