కేజీఎఫ్, సలార్‌తో పాన్ ఇండియన్ స్టార్ ఐడెంటిటీ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తన ఫస్ట్ హీరో శ్రీ మురళి కూడా ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చేద్దామని బఘీరకు స్టోరీ ఇచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన బఘీర 30 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఇక టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇచ్చిన స్టోరీతో మహేష్ బాబు అల్లుడు గల్లా అశోక్ ‘దేవకీనందన వాసుదేవ’ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఇతగాడి స్టోరీలపై డౌటానుమానం వచ్చేలా చేశాడు. ఇక…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల ప్లానింగ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూనే సరైన దర్శకులను సెలెక్ట్ చేసుకుంటుంన్నాడు. ప్రస్తుతం తమిళ స్టార్ దర్శకుడు శంకర్ తో పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది ఈ సినిమా. ఒకవైపు ఈ సినిమా షూట్ లో ఉంటూనే పలు కథలు వింటున్నాడు రామ్ చరణ్. కొన్ని కథలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. వాటిలో ఉప్పెన వంటి…