పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది విడుదల అయిన “సలార్” మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ మూవీని తెరకెక్కించాడు. గతేడాది డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించింది.సలార్ మూవీ దాదాపు 700 కోట్లకు కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.వరుస ఫ్లాప్స్ తో ఇబ్బందిపడుతున్నప్రభాస్ కు ఈ సినిమా భారీ ఊరటను ఇచ్చింది.బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సలార్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ గత ఏడాది డిసెంబర్ 22న విడుదల అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మూవీ థియేటర్ లో రిలీజ్ అయి నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చింది.జనవరి 20 న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ప్రస్తుతం సలార్ మూవీ ఓటీటీ లో రికార్డ్ స్థాయిలో స్ట్రీమింగ్ వ్యూస్‌ను దక్కించుకున్నది. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా…
తెలుగు ప్రేక్షకులు బుల్లితెరపై వచ్చే డైలీ సీరియల్స్ అంటే ఎంతో ఆసక్తి చూపిస్తారు. తమకు ఇష్టమైన సీరియల్ వచ్చింది అంటే ఆ టైంలో ఎన్ని పనులు వున్నా పక్కన పెట్టేసి మరి టీవీల ముందు కూర్చుంటారు.వారు అందులోని పాత్రలను నిజ జీవితపు మనుషులను పోల్చుకుంటూ మరి చూస్తారు. ఇక సీరియల్లో నటించే నటీనటులపై ఎంతో అభిమానం చూపిస్తుంటారు. అలా ఎందరో అభిమానులను సంపాదించుకుంది గుప్పెడంత మనసు జగతి మేడమ్.స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ బ్లాక్బాస్టర్ మూవీ సలార్.. ఈ సినిమాను కెజిఎఫ్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. సలార్ మూవీ గత ఏడాది డిసెంబర్ 22 న విడుదలయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఈ మూవీకి రూ.700కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రంతో ప్రభాస్ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.. సలార్‌లో ప్రభాస్ యాక్షన్…
Salaar Success Party: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్. కెజిఎఫ్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న హోంబాలే సంస్థ.. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎన్నో వాయిదాల తరువాత డిసెంబర్ 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. భారీ విజయాన్ని అందుకుంది.
Salaar: సాహో లో ఒక డైలాగ్ ఉంటుంది.. ఎవరు వీరంతా అని శ్రద్దా అంటే ప్రభాస్ .. ఫ్యాన్స్ అని చెప్తాడు. ఇంత వైలెంట్ గా ఉన్నారు ఏంటి అంటే.. డై హార్ట్ ఫ్యాన్స్ అని చెప్తాడు. అది కేవలం డైలాగ్ కు మాత్రమే పరిమితం కాదు అని ఎప్పటికప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ నిరూపిస్తూనే ఉంటారు. డార్లింగ్ కు ఫ్యాన్స్ కానీ వారంటూ ఎవరు ఉండరు.
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్. డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇక మొదటి వారంలోనే 500 కోట్ల మార్క్ ని చేరుకున్న సలార్ సినిమా, సెకండ్ వీక్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ మంచు ఆకుపెన్సీని మైంటైన్ చేస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్..కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించారు.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తరువాత వరుస సినిమాలు చేసారు. కానీ అవేమి బాహుబలి వంటి భారీ హిట్ అందించలేకపోయాయి.ఇక ఇదే సమయంలో కేజిఎఫ్ సినిమాతో విధ్వంసం సృష్టించిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ప్రభాస్ రేంజ్ కటౌట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హైవోల్టేజ్ యాక్షన్ సినిమా ‘సలార్’ భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది..ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అభిమానుల అంచనాలను నిజం చేస్తూ భారీ బ్లాక్బాస్టర్ దిశగా సాగుతోంది. 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సలార్ చిత్రం రూ.550కోట్లకు పైగా కలెక్ష్లను దక్కించుకొని రికార్డు క్రియేట్ చేసింది.. ఈ క్రమంలో సలార్‌కు వస్తున్న రెస్పాన్స్ గురించి ప్రభాస్ ఎలా స్పందించారో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెల్లడించారు. సలార్ మూవీ ప్రమోషన్లలో భాగంగా…