ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కి రెడీ అవుతోంది. డార్క్ సెంట్రిక్ థీమ్ తో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ బయటకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో వినిపించిన ఒకే ఒక్క మాట… “ట్రైలర్ మనం చూస్తున్నది దేవాని, అసలైన సలార్ సెకండ్ పార్ట్ లో ఉంటాడు. సెకండ్ పార�
ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా అనౌన్స్ చెయ్యగానే… ఇది KGF సినిమాకి లింక్ అయ్యి ఉంటుంది, రాఖీ భాయ్-సలార్ కలిసి కనిపిస్తారు, సలార్ లో యష్ కనిపిస్తాడు అంటూ చాలా కథలు వచ్చేసాయి. సలార్ రిలీజ్ అవుతుంది అనే సరికి ప్రశాంత్ నీల్ యూనివర్స్ క్రియేట్ చేసాడు, ప్రభాస్-యష్ లు ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస�
ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా డార్లింగ్ పై వేల కోట్లు కుమ్మరిస్తున్నారు మేకర్స్. రీసెంట్‌గా వచ్చిన ఆదిపురుష్ సినిమా మిక్స్డ్ టాక్‌తో 450 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది అంటే ఇక హిట్ టాక్ పడితే బాక్సాఫీ
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నింటిలో ‘సలార్’ మూవీ పై ఉన్నన్ని అంచనాలు వేరే ఏ సినిమాపై లేవు. బాట్ మాన్ సినిమాకి వాడిన టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఎపిక్ యాక్షన్ డ్రామాని టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ డ్�
ప్రభాస్ డార్లింగ్ కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్ పై బాక్సాఫీస్ లెక్కలు మామూలుగా లేవు. మసి పూసుకోని మైనింగ్ ఏరియాలో ప్రభాస్ చేసే యాక్షన్ చూసేందుకు సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. KGF తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ఇదే. సెప్టెంబర్ 28న సలార్ మూవీ రిలీజ్ కానుం�
KGF సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అనగానే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ సలార్ సినిమాని అనౌన్స్ చేశారు. &
ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయాలి అంటే భారీ బడ్జెట్ లు, ఎక్కువ టైం పీరియడ్ కావాలి. ఈ రెండు కారణాల వల్లే ప్రభాస్ సినిమాలు డిలే అవుతూ ఉంటాయి. గత పదేళ్లుగా ఇదే జరుగుతూ వస్తోంది. ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తానని ప్రభాస్ గత