Prakash Raj : బాలీవుడ్ మీద నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ లోని సగం మంది అమ్ముడు పోయారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రకాశ్ రాజ్ తరచూ రాజకీయాలపై స్పందిస్తూనే ఉంటారు. ప్రతి ఘటనపై తన వాయిస్ ను సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూ ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రాజకీయాలపై మాట్లాడారు. ‘చాలా మంది సినీ సెలబ్రిటీలు రాజకీయాలపై మాట్లాడరు. ముఖ్యంగా హిందీ పరిశ్రమలోని హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు,…