టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టీ20లు, వన్డేల్లో సత్తా చాటాడని.. తర్వాత టెస్టుల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్ సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా టైటిల్స్ అందుకున్న జట్టు ముంబై ఇండియన్స్. అయితే ఈ జట్టు ఇంత విజయవంతం కావడానికి ముఖ్య కారణం కెప్టెన్ రోహిత్ శర్మ. కానీ ఐపీఎల్ ప్రారంభమైన మొదట్లో రోహిత్ 2008 నుండి 2010 వరకు గిల్‌క్రిస్ట్ కెప్టెన్సీ లోని డెక్కన్ ఛార్జర్స్ జట్టులో ఆడాడు. అప్పుడు 2009 లో ఈ జట్టు ఐపీఎల్ టైటిల్ సాధించింది. ఇక అప్పుడు ఈ జట్టులో సభ్యుడు అయిన ప్రజ్ఞాన్ ఓజా తాజాగా రోహిత్ కెప్టెన్సీ పై…