“అఖండ” సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేస్తున్న హ్యాట్రిక్ చిత్రం “అఖండ”. ఈ చిత్రం పవర్ ప్యాక్డ్ ట్రైలర్ వారం క్రితం విడుదలై టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో బాలయ్య రెండు పవర్ ఫుల్ డిఫరెంట్ అవతార్లలో కనిపిస్తారు. “అఖండ”కు సంబంధించిన తాజా అప్‌డేట్ ఏమిటంటే ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్‌ను తాజాగా పూర్తి చేసుకుంది. సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు ‘అఖండ’కు యూ/ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. సినిమా విడుదలకు ఇంకా వారం రోజులే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచుతున్నారు.
Read Also : కైకాల ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్
Also Read
డిసెంబర్ 2న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తుండగా, జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హీరో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో మెప్పించనున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, థమన్ సంగీతం అందించాడు.
తాజావార్తలు
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!