చెస్‌లో ఇద్దరు భారతీయ దిగ్గజాల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. వరల్డ్ చాంపియన్ గుకేష్‌ను ఓడించి ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. టైబ్రేకర్‌లో మ్యాచ్ గెలిచి టాటా స్టీల్ మాస్టర్స్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ టైటిల్ ను ట్రై బ్రేకర్ లో2-1తో ప్రపంచ ఛాంపియన్ గుకేష్ ను ఓడించి టైటిల్ ను గెలుచుకున్నాడు. వరల్డ్ ఛాంపియన్ అయిన తర్వాత తొలి గేమ్ లో గుకేష్ ఓటమిపాలయ్యాడు. అంతకు ముందు ఇద్దరు భారత చెస్…
భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ఫైనల్‌లో అమెరికా ఆటగాడు హికారు నకమురాను ఓడించాడు. అయినా కానీ ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సెన్ నార్వే చెస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. ప్రజ్ఞనంద మూడో స్థానంలో నిలిచి సానుకూలంగా ముగించాడు. ఈ టోర్నమెంట్‌లో 17.5 పాయింట్లతో ముగిసినందుకు కార్ల్‌సెన్ 65,000 డాలర్లు ప్రైజ్ మనీని గెలుపొందాడు. 14.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన ప్రగ్నానంద చేతిలో ఓడిపోయినప్పటికీ., నకమురా 15.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. Kalki 2898…
భారత టీనేజ్ చెస్ సంచలనం ఆర్. ప్రజ్ఞానంద శనివారం రాత్రి క్లాసికల్ చెస్ గేమ్‌లో ఐదో రౌండ్‌లో ప్రపంచ నంబర్ 2 ప్లేయర్ ఫాబియానో కరువానాను ఓడించాడు. దింతో ప్రస్తుతం జరుగుతున్న నార్వే చెస్ పోటీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. ఈ విజయంతో, అతను నార్వేకు చెందిన ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్, ప్రపంచ నంబర్ 2 కరువానాను క్లాసిక్ చెస్‌లో మొదటిసారి ఓడించాడు. ప్రస్తుతం జరుగుతున్న పోటీలో అతని విజయాలు అతన్ని అంతర్జాతీయ చెస్…
Pragyananda Defeat Carlsen: స్టావాంజర్‌లో జరిగిన 2024 నార్వే చెస్ టోర్నమెంట్ మూడో రౌండ్ సందర్భంగా క్లాసికల్ గేమ్ లో రమేశ్‌బాబు ప్రగ్నానంద ప్రపంచ నం. 1 మాగ్నస్ కార్ల్‌సెన్ ను మొదటిసారి ఓడించాడు. 18 ఏళ్ల ఈ భారత గ్రాండ్ మాస్టర్ కార్ల్‌సెన్ ను తన సొంతగడ్డపై తెల్లటి పావులతో ఆడి ఓడించాడు. దాంతో 5.5 పాయింట్లతో సిరీస్ ఆమోదటి స్థాననికి చేరుకున్నాడు. కార్ల్‌సెన్, ప్రజ్ఞానంద ఈ ఫార్మాట్‌లో వారి ముందు మూడు గేమ్ లను…
Chess World Cup Prize Money: చెస్ వరల్డ్ కప్ ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన ఇండియన్ చెస్ సెన్సేషన్ ప్రజ్ఞానంద నిన్న జరిగిన ఆటలో ఓటమి పాలైయ్యారు.. అందరు విన్నర్ అవుతాడని అనుకున్నారు.. కానీ చివరి నిమిషంలో తడబడటంతో విన్నర్ స్థానాన్ని అందుకోలేక పోయాడు.. ప్రస్తుతం ఇతను రన్నర్ గా నిలిచాడు.. చెస్ వరల్డ్ కప్ మొత్తం ప్రైజ్ మనీ పై ఆసక్తి నెలకొంది.. విన్నర్ కు ఎంత ప్రైజ్ మని ఇస్తారు.. రన్నర్ కు…
India’s Rameshbabu Praggnanandhaa defeats Fabiano Caruana in Chess World Cup 2023 Semi-Final: భారత యువ చెస్ సంచలనం రమేష్‌బాబు ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. సెమీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకు ప్లేయర్ ఫాబియానో కరువానా (అమెరికా)ను ఓడించిన ప్రజ్ఞానంద.. ఈ రికార్డు తన పేరుపై లికించుకున్నాడు. ఇక చెస్ ప్రపంచకప్ 2023 ఫైనల్ పోరులో ప్రపంచ నంబర్‌వన్…