Pragyananda Defeat Carlsen: సంచలనం.. కార్ల్సెన్ పై ప్రజ్ఞానంద తొలి విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pragyananda Defeat Carlsen: స్టావాంజర్‌లో జరిగిన 2024 నార్వే చెస్ టోర్నమెంట్ మూడో రౌండ్ సందర్భంగా క్లాసికల్ గేమ్ లో రమేశ్‌బాబు ప్రగ్నానంద ప్రపంచ నం. 1 మాగ్నస్ కార్ల్సెన్ ను మొదటిసారి ఓడించాడు. 18 ఏళ్ల ఈ భారత గ్రాండ్ మాస్టర్ కార్ల్సెన్ ను తన సొంతగడ్డపై తెల్లటి పావులతో ఆడి ఓడించాడు. దాంతో 5.5 పాయింట్లతో సిరీస్ ఆమోదటి స్థాననికి చేరుకున్నాడు. కార్ల్సెన్, ప్రజ్ఞానంద ఈ ఫార్మాట్లో వారి ముందు మూడు గేమ్ లను డ్రా చేసుకున్నారు. వాటిలో రెండు 2023 ప్రపంచ కప్ ఫైనల్ లో జరిగినివి.
Bujji and Bhairava Animated: బుజ్జి, భైరవ చేసిన అడ్వెంచర్ మాములుగా లేదుగా.. ట్రైలర్ చూశారా..
Also Read
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
బుధవారం రాత్రి, 18 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రగ్నానంద మాగ్నస్ కార్ల్సెన్ ను ఓడించాడు. ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సెన్ పై ప్రగ్నానంద విజయం సాధించిన తర్వాత, సోషల్ మీడియాలో అభినందన పోస్టులతో నిండిపోయింది. భారతదేశం నుండి తాజా ప్రపంచ సంచలనం.. అంటూ ఒక అభిమాని X లో రాసుకొచ్చాడు. ఈ సందర్బంగా అనేక మంది ప్రముఖులు సంచలనం సృష్టించిన ప్రగ్నానందకు విషెస్ తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
-
Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!