ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు నటించిన “డ్యూడ్” సినిమా బాక్సాఫీస్ హిట్ అయ్యి. దీపావళి కానుకగా తమిళ, భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా మంచి స్పందన తెచ్చుకుంటోంది. అయితే ఈ సినిమాపై ఓ ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్ చేసిన విమర్శలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. కథ అర్థవంతంగా లేదని, సన్నివేశాలకు కనెక్షన్ లేదని, “చెత్త రీల్స్ కలిపినట్టుంది” అని కామెంట్ చేశారు. అలాగే మమిత…
దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘డ్యూడ్’ సినిమా ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ మిశ్రమంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలైన క్షణం నుంచి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ప్రదీప్ రంగనాథన్ ఎనర్జీ.. మామితా బైజు మరియు నేహా శెట్టి లు గ్లామర్, నటన పరంగా యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక కీర్తిశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం వినోదంతో పాటు ఎమోషనల్…
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లేటెస్ట్ దీపావళి బ్లాస్ట్ ‘డ్యూడ్’. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. మమిత బైజు హీరోయిన్‌గా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 17న విడుదలైన ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుని బ్లాక్‌బస్టర్ సక్సెస్‌గా నిలిచింది. ఈ సందర్భంగా మేకర్స్ ‘డ్యూడ్ బ్లాక్‌బస్టర్ 100 cr జర్నీ’ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ…
చిన్న హీరోల యుగంలో వరుస విజయాలు సాధించడం ఒక గొప్ప అచీవ్‌మెంట్ అయితే, వరుసగా 100 కోట్ల గ్రాస్ సినిమాలు అందుకోవడం మరింత పెద్ద ఎత్తు. ఈ క్రమంలో మూడు 100 కోట్ల క్లబ్ సినిమాలతో తన మార్కెట్‌ను బలంగా సెట్ చేసుకున్నాడు యువ దర్శకుడు-నిర్మాత ప్రదీప్ రంగనాథన్. “తన్ లవ్ టుడే”, “డ్రాగన్” సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తాజాగా విడుదలైన “డ్యూడ్”తో కూడా అదే పాటర్న్ కొనసాగించాడు. Also Read : The Girlfriend :…
నయా సెన్సేషనల్ హీరో ప్రదీప్ రంగనాథన్ అరుదైన రికార్డ్ సాధించాడు. హీరో మెటీరియల్ కాదు అన్న అవమానాలు అధిగమించి ఇప్పుడు ఏ యంగ్ హీరో సాధించని హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ హీరో అయ్యాడు. రీసెంట్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన డ్యూడ్ కూడా వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. దీపావళికి రిలీజైన ఈ సినిమా వారం రోజులు గడవక ముందే ఈ రికార్డ్ సాధించింది. ఈ ఏడాదిలో ప్రదీప్ ఖాతాలో ఇది సెకండ్ హండ్రెడ్ క్రోర్ ఫిల్మ్స్. ఎలాంటి…
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘లవ్ టుడే’ సినిమాతో పాటు ‘డ్రాగన్’ సినిమాకి కూడా తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో, మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ హీరోగా, మమిత బైజు హీరోయిన్గా ఇప్పుడు ‘డ్యూడ్’ అనే ఒక సినిమా నిర్మించారు. కీర్తిస్వరన్ అనే ఒక కొత్త దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా గ్రాండ్ రిలీజ్ అయింది. Also Read:Lokesh Kanagaraj :…
బిగ్ బాస్ సీజన్ తెలుగు సీజన్ 9 సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.హోస్ట్ నాగార్జున ఎప్పటిలాగే అదరగొడుతున్నారు. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఇంటి నుండి సొంత ఇంటికి వెళ్లిపోయారు. మరికొందరు వైల్డ్ కార్డు ఎంట్రీగా మరికొందరు హౌస్ లో అడుగుపెట్టారు. సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న బిగ్ బాస్ హౌస్ లోకి వివిధ సినిమా సెలెబ్రిటీస్ కూడా అడుగుపెట్టి కంటెస్టెంట్స్ తో సరదాగా ముచ్చటిస్తున్నారు. Also Read : Narendra Modi…
లవ్ టుడే సినిమాతో దర్శకుడి నుండి హీరోగా యూటర్న్ తీసుకుని తొలిసినిమాతో హిట్ అందుకున్నాడు ప్రదీప్ రంగనాథ్. ఇక రెండవ సినిమా డ్రాగన్ సినిమాతో వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టిన హీరోగాను రికార్డు క్రియేట్ చేసాడు. దాంతో ప్రదీప్ కు ఆఫర్స్ క్యూ కట్టాయి.ప్రస్తుతం లవ్ ఇన్సురెన్స్ కంపెనీ, డ్యూడ్ అనే మరో యూత్ ఫుల్ సినిమా కూడా చేస్తున్నాడు. డ్యూడ్ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. Also Read…