Sarvam Sakthi Mayam Director Pradeep Maddali Interview: సత్యదేవ్ హీరోగా ’47 డేస్’ అనే థ్రిల్లర్ ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన ప్రదీప్ మద్దాలి తన రెండో ప్రాజెక్ట్ గా ‘సర్వం శక్తి మయం’ అనే సిరీస్ ను డైరెక్ట్ చేశారు. ఆహాలో విడుదల అయిన ఈ 10 ఎపిసోడ్ల సిరీస్ శక్తి పీఠాలు, హిందూ మతంలోని విశిష్ఠతను తెలియజేసే విధంగా ఆసక్తికరంగా తెరకెక్కించారు. కథ అందించిన బివిఎస్ రవి క్రియేటర్ గా వ్యవహరించగా ప్రదీప్…