ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా మూవీగా రానున్న సినిమా ‘ఆదిపురుష్’. ఈ భారీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ రామునిగా కనిపించనుండగా సీతగా కృతి సనన్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ రావణ పాత్రలో కనిపించనుండగా.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ఎంపికయ్యారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక సమస్య షూటింగ్ కు అడ్డుపడుతూ వస్తుంది. అయితే ఈ కథ శ్రీరాముడుకు సంబంధించిన సబ్జెక్టు కావడంతో ఆ…
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న స్టార్స్ లో ప్రభాస్ ఒకరు. ఇప్పుడు ఆయన చేతిలో దాదాపు అరడజను ప్రాజెక్టులు ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేయడానికి చాలా మంది అగ్ర దర్శకులు క్యూ కడుతున్నారు. కానీ ప్రభాస్ ఏదైనా కొత్త ప్రాజెక్టుపై సంతకం చేయాలంటే అంతకన్నా ముందు ఆయన ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలి. ఇక అసలు విషయానికొస్తే… ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి, ప్రభాస్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ను లాక్ డౌన్ సమస్యలు వెంటాడుతున్నాయి. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ను ముందుగా ముంబైలో జరపాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల భారీగా కేసులు పెరిగిపోతుండడంతో మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించారు. దీంతో ఇటీవలే ‘ఆదిపురుష్’ షూటింగ్ ను హైదరాబాద్ కు మార్చారు మేకర్స్. హైదరాబాద్ లో సినిమా షూటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ తెలంగాణలో తాజా పరిణామాలు…
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ లో నర్తించనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ‘సలార్’ సినిమా షూటింగ్ కు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. కోవిడ్ మహమ్మారి తీవ్రత తగ్గిన తరువాత…
‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రముఖ లేడీ డైరెక్టర్ సుధా కొంగర. ఈ మహిళా దర్శకురాలు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ సినిమా చేయనుందని గతకొద్ది రోజులుగా వార్తలు విన్పిస్తున్నాయి. తాజాగా విన్పిస్తున్న బజ్ ప్రకారం సుధా కొంగర ప్రభాస్కు ఒక కథను వివరించారట. ఇటీవలే ప్రభాస్ తో సుధా సమావేశమయ్యారట. ఓ సోషల్ డ్రామాను ఆమె ప్రభాస్ కు చెప్పారట. స్టోరీ లైన్ కు ప్రభాస్ కు ఇంప్రెస్…
కొన్ని అనుబంధాలను అంత తేలిగ్గా వదులుకోవడం దర్శకుల వల్ల కాదు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ విషయంలో అదే జరుగుతోంది. ప్రముఖ మోడల్ శ్రీనిధి శెట్టిని ‘కేజీఎఫ్’ మూవీతో సిల్వర్ స్క్రీన్ కు ప్రశాంత్ నీల్ పరిచయం చేశాడు. ఆ సినిమాలో అమ్మడి స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా… ఆడియెన్స్ అటెన్షన్ ను తన వైపు తిప్పుకునేలా చేసింది శ్రీనిథి శెట్టి. అయితే తొలి భాగంలో కంటే త్వరలో రాబోతున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో ఆమె పాత్రకు మరింత…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా అనౌన్స్ చేసిన కొన్ని రోజులకే అలనాటి ప్రముఖ సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా ఈ సినిమా కోసం పని చేయబోతున్నారని ప్రకటించారు. సింగీతం దర్శకత్వ పర్యవేక్షణలో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని, స్క్రిప్ట్ విషయంలో కూడా ఆయన సూచనలు, సలహాలు తీసుకుంటారని తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం…
డార్లింగ్ ప్రభాస్ మరోసారి తన కూల్ లుక్ తో వార్తల్లో నిలిచారు. తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ప్రభాస్ న్యూ లుక్ లో కూల్ క్యాజువల్స్ లో.దర్శనమిచ్చారు. వైట్ ఓవర్ సైజ్డ్ టీ, కామో ప్యాంటు, బ్లాక్ స్నీకర్లతో తలను క్లాత్ తో కవర్ చేసి, ముఖానికి మాస్క్ ధరించి, వైట్ షేడ్స్ లో కనిపించాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పాన్ ఇండియా స్టార్ నటన, డౌన్ టు ఎర్త్…
రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ చిత్రం ఆశించిన స్థాయిలో అలరించకపోవడంతో అభిమానులంతా ‘రాధేశ్యామ్’ చిత్రం మీదే ఆశలు పెట్టుకున్నారు. ఈ పిరియాడికల్ మూవీ ‘రాధేశ్యామ్’లో విక్రమాదిత్యగా ప్రభాస్ నటిస్తుంటే… ఆయన జోడీగా ప్రేరణ పాత్రను పూజా హెగ్డే పోషిస్తోంది. అనుకున్న సమయానికి ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను నిర్మాతలు ఇవ్వకపోయినా పంటిబిగువన బాధను అదిమి పట్టి… జూలై 30న సినిమా వస్తుంది కదా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఇంతవరకూ ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘డార్లింగ్’ మూవీ విడుదలై నేటితో 11 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 2010 ఏప్రిల్ 24 విడుదలైన ‘డార్లింగ్’ ఈరోజుతో 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎ కరుణకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. హీరో తన తండ్రి ఏర్పాటు చేసిన రీయూనియన్ పార్టీలో నందిని అనే తన చిన్ననాటి స్నేహితురాలిని కలవడానికి వెళ్తాడు. అయితే అక్కడ ఆమెను…