ఉప్పలపాటి ప్రభాస్ జగమంత కుటుంబం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన స్టార్ హీరోల ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అటు అభిమానులతో పాటు ఇటు ప్రేక్షకులకు కూడా ఎంతగానో ఉంటుంది. సోషల్ మీడియా రచ్చ మొదలైన తర్వాత స్టార్ కూడా క్యాలండర్ కి తగినట్లు పలు సందర్భాలలో కుటుంబ సభ్యుల ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక ప్యాన్ ఇండియా స్టార్ ఉప్పలపాటి ప్రభాస్ ది అయితే జగమంత కుటుంబం. ఇటీవల డాటర్స్ డే సందర్భంగా పలువురు స్టార్ లు తమ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెబుతూ వారితో కలసి ఉన్న ఫొటోలని షేర్ చేశారు.
Read Also : ‘మా’ ఎన్నికల నామినేషన్ వేసిన ప్రకాష్ రాజ్
Also Read
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
అలా కృష్ణంరాజు సతీమణి ఉప్పలపాటి శ్యామలాదేవి కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేశారు. ఆ ఫోటోస్ లో ఉప్పలపాటి కుంటుంబానికి చెందిన పలువురు దర్శనం ఇచ్చారు. తన కూమార్తెలు.. మనవరాళ్లు.. మనవళ్లతో కృష్టంరాజు ఫ్యామిలీ కలర్ ఫుల్ గా దర్శనం ఇచ్చింది. ఇందులో రెబల్ స్టార్ కృష్ణం రాజుతో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నారు. అందులో ఓ ఫోటోను చూసిన వారు ‘చక్రం’లో ప్రభాస్ మీద చిత్రీకరించిన ‘జగమంత కుటుంబం నాది..’ అనే పాటను గుర్తు చేసుకుంటున్నారు.




తాజావార్తలు
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?