Prabhas 25: అర్జున్ రెడ్డి దర్శకుడితో ప్రభాస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్‌కు తగ్గట్టే కంటెంట్ సినిమాలను లైన్ లో పెట్టాడు. వరుస భారీ ప్రాజెక్ట్ సినిమాలతో ఈ స్టార్ హీరో ఉన్నంత బిజీగా ఇండియా వైడ్ గా ఎవరు లేరు. ఇప్పటికే ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉండగా.. అందులో రాధేశ్యామ్ ఒక్కటే పూర్తయ్యింది. సలార్, ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. మరికొద్దిరోజుల్లోనే నాగ్ అశ్విన్ తో సినిమా ప్రారంభం కానుంది. ఇక ప్రభాస్ 25వ చిత్రం కూడా రేపు (అక్టోబర్ 7) విడుదల కానుంది. ఇప్పటికే అధికారిక ప్రకటన రాగా, దర్శకుడిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
తాజా సమాచారం మేరకు డార్లింగ్ ప్రభాస్ 25వ సినిమా అర్జున్ రెడ్డి దర్శకుడు ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ తో సినిమా చేయాలనీ ఎప్పటినుంచో అనుకుంటున్న సందీప్ వంగా.. కొత్త కథతో ప్రభాస్ ను ఇంప్రెస్ చేశాడట. ప్రభాస్ కు ఈ స్టోరీ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. టీ-సిరీస్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుంది. ఇక ప్రభాస్ 25వ సినిమా ఎవరితో అనేది కొద్దిగంటల్లో అధికారిక ప్రకటన రానుంది.
Also Read
తాజావార్తలు
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
-
NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
-
TG EAPCET 2026: తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
-
Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..