Home
Prabhas
Prabhas News
-
Salaar : సలార్ సినిమా కోసం భారీగానే ఖర్చు చేసిన ప్రశాంత్ నీల్..?
కెజిఎఫ్ సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ను సంపాదించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈరోజు సలార్ సినిమా టీజర్ను ఎంతో గ్రాండ్ గా విడుదల చేసారు.విడుదల అయిన సలార్ టీజర్ మ్యానియా మాములుగా లేదు..ఈ టీజర్ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూసారు ప్రభాస్ ఫ్యాన్స్. ఎట్టకేలకు సలార్ టీజర్ విడుదల కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఖుషి గా… -
Salaar: మైండ్ బ్లాకయ్యేలా సలార్ తెలుగు హక్కుల రేట్లు
Telugu States Salaar Movie Rights: ఇండియన్ సినీ పరిశ్రమలో రూపొందుతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో ‘సలార్’ సినిమా ఒకటి. ‘కేజీఎఫ్’ సిరీస్ తో సరికొత్త సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేస్తుండంతో ఈ ప్రాజెక్ట్ కోసం సినీ ప్రేమికులు మాత్రమే కాదు సాధారణ ప్రజానీకం కూడా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా వచ్చిన టీజర్ మీద మిక్డ్స్ టాక్ వచ్చినా ఈ సినిమా మీద అంచనాలు… -
Salaar Teaser: సలార్ పార్ట్-1.. ‘సీజ్ఫైర్’ అంటే ఏంటో తెలుసా?
Do You Know What Is Ceasefire: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్’. పృథ్వీరాజ్ సుకుమార్, శ్రుతి హాసన్, జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సలార్ టీజర్ ఈరోజు ఉదయం రిలీజ్ అయి.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 1 నిమిషం 46 సెకన్ల పాటు సాగిన పవర్ఫుల్ యాక్షన్ టీజర్తో… -
Salaar Teaser: ‘సలార్’ టీజర్ను కేజీఎఫ్-2తో పోల్చుతున్న ఫాన్స్.. బాలేదంటూ..!
Fans Compares Prabhas Salaar Teaser vs KGF Chapter2 Teaser: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘సలార్’ టీజర్ వచ్చేసింది. ఈరోజు ఉదయం 5.12 నిమిషాలకు టీజర్ రిలీజ్ అయింది. ఇప్పటివరకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించిన మాస్ అవతారాలకు మించి.. ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్.. సలార్ మూవీతో మరోసారి భారతీయ సినీ ఇండస్ట్రీని షేక్ చేసేందుకు సిద్ధమయినట్లుగా టీజర్ చూస్తే అర్థమవుతుంది. అయితే… -
Salaar Teaser: ఏయ్.. బాబు.. త్వరగా పడుకోవాలి.. పొద్దునే లేవాలి కదా
Salaar Teaser: ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం త్వరగా పడుకోవడానికి సిద్ధమవుతున్నారు. 3 గంటల వరకు సోషల్ మీడియాలో ఉండేవారు కూడా ఈరోజు 11 గంటలకే దుప్పటి ముసుగేస్తున్నారు. అయ్యా.. దేనికి.. అంత హడావిడి అనుకుంటున్నారా.. ? రేపు జూలై 6.. అంటే సలార్ టీజర్ వచ్చేరోజు అన్నమాట. అందుకే డార్లింగ్ ఫ్యాన్స్ అందరు త్వరగా పడక ఎక్కేస్తున్నారు. ఎందుకు అంత త్వరగా.. లేచాకనే కదా రిలీజ్ అనుకుంటే పొరబాటే.. సలార్ టీజర్ రేపు ఉదయం 5 గంటల… -
Payal Rajput : ప్రభాస్ తో కలిసి ఆ సినిమా చూడాలని ఉంది..
పాయల్ రాజ్ పుత్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆర్ఎక్స్ 100 సినిమాతో బాగా పాపులర్ అయింది పాయల్. మొదటి సినిమా తోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగు లో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది. కానీ ఆర్ఎక్స్ 100 సినిమాతో వచ్చినంత పాపులరిటి తనకు ఏ సినిమా తో రాలేదు..అయినా కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ భామ.తెలుగు తో పాటు ఇతర భాషలలో కూడా… -
Kamal Haasan: ‘’ప్రాజెక్ట్ కే’’లో కమల్ రోల్ లీక్?
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో ప్యాన్ వరల్డ్ మూవీగా మొదలైన ప్రాజెక్ట్ K ఇప్పుడు రోజురోజుకు అంచనాలు పెంచేసుకుంటోంది. నిజానికి ప్రాజెక్ట్ K మొదలైనప్పుడే అమితాబ్, దీపికా పదుకొనె వంటి స్టార్స్ తో రేంజ్ ని పెంచుకున్న ఈ సినిమాలో కమల్ హాసన్ లాంటి స్టార్ హీరో ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు మరింత పెరిగి పోయాయి. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ నెగెటివ్ రోల్ చేయబోతున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో… -
Salaar Teaser Memes: ఇండియన్ బాక్సాఫీస్పై దండయాత్రకు సమయం ఆసన్నమైంది.. సలార్ టీజర్ తుఫాన్ కోసం వెయిటింగ్!
Funny Memes Goes Viral on Prabhas Salaar Teaser: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘సలార్’. ఈ సినిమాను హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న సలార్ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే సలార్ టీజర్కు డేట్ ఫిక్స్ చేసారు.… -
Salaar Movie Updates: సలార్ టీజర్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. అభిమానులకు పండగే ఇగ!
Prabhas, Prashanth Neel Movie Salaar Teaser Latest Updates: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా ‘సలార్’. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయిక కాగా.. జగపతి బాబు, ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సలార్ సినిమాను హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రంపై పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా… -
Salaar: చంపేస్తే చంపేయండయ్యా.. లేదంటే.. ఈ హైప్ తోనే పోయేలా ఉన్నాం
Salaar: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది .. అని పాడుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. నిజం చెప్పాలంటే .. ఈ ఏడాది ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అటు సంతోషంగా.. ఇటు బాధలో మిక్స్డ్ భావోద్వేగాలతో ఉన్నారు. ప్రభాస్.. ఆదిపురుష్ తో తెరపై కనిపించినందుకు సంతోష పడాలా.. సినిమా ప్లాప్ అయ్యినందుకు బాధపడాలా అని తెలియని పరిస్థితిలో ఉన్నారు.
తాజావార్తలు
-
AP Panchayat Elections: తిరుపతి, బాపట్ల జిల్లాల్లో హైటెన్షన్.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!
-
Sai Pallavi: సీత పాత్ర ట్రోల్స్.. పెదవి విప్పిన సాయి పల్లవి..!
-
KTR: డీలిమిటేషన్తో తెలంగాణలో 180 అసెంబ్లీ స్థానాలు.. 26 లోక్సభ సీట్లు పెరుగుతాయ్..!
-
Bollywood Villains in Tollywood: టాలీవుడ్లో తేలిపోతున్న బాలీవుడ్ యంగ్ విలన్లు!
-
Delimitation 2026: డీలిమిటేషన్పై విపక్షాల ప్రధాన ఆందోళన ఇదే! అసలు జెర్రీమాండరింగ్ అంటే ఏంటి?
ట్రెండింగ్
-
MS Dhoni: ‘7’ నంబర్పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!