Home
Prabhas
Prabhas News
-
Project K: ప్రాజెక్ట్ కె.. రిలీజ్ డేట్ తెలిసిపోయిందోచ్.. ?
Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్ కె.. టైటిల్ ఎప్పుడెప్పుడు రివీల్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అమెరికాలో జరుగుతున్న శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్న విషయం తెల్సిందే. -
Project K: ‘ప్రాజెక్ట్ కె’ కామిక్ ఆర్ట్ పోస్టర్స్ లీక్.. స్టోరీ తెలిసిపోయింది.. ?
Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రాజెక్ట్ కె. కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. -
Prabhas: ఇది కదా.. మిలియన్ డాలర్ పిక్ అంటే..
Prabhas: ప్రాజెక్ట్ కె, ప్రభాస్, కమల్ హాసన్.. శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్.. ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఇవే దర్శనమిస్తున్నాయి. ఎన్నాళ్ళో ఎదురుచూస్తున్న తరుణం.. ఈరోజు ఎదురు కానుంది. ప్రభాస్ పాన్ ఇండియా సినిమా.. వైజయంతీ మూవీస్ బ్యానర్ 50 వ సినిమా.. నాగ అశ్విన్ డ్రీమ్ ప్రాజెక్ట్.. కమల్ హాసన్- ప్రభాస్- అమితాబ్ బచ్చన్.. మూడు భాషల స్టార్ నటులు ఒక సినిమాలో కనిపించే అరుదైన కలయిక.. దీంతో ప్రాజెక్ట్ కె… -
Prabhas First look: ప్రభాస్ ఫస్ట్ లుక్ మీద ట్రోల్స్.. మార్చి మళ్ళీ రిలీజ్ చేసిన మేకర్స్
Prabhas First look from Project K Changed by makers: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్టు K సినిమా మీద భారీ అంచనాలు అనౌన్స్ చేసినప్పటి నుంచి ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమా ఒక పాన్ వరల్డ్ ప్రాజెక్టు అని నాగ్ అశ్విన్ ఆ అంచనాలను మరింత పెంచేశాడు. అలాగే అమితాబచ్చన్ దీపికా పదుకోన్, తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, దిశా పటాని వంటి వారు కూడా ఈ… -
Project K: ఇండియా టు అమెరికా వయా జపాన్… ది హైప్ ఈజ్ రియల్
టాలీవుడ్ అయిపోయింది.. బాలీవుడ్ అయిపోయింది.. పాన్ ఇండియా అయిపోయింది.. ఇక హాలీవుడ్‌ని ఏలడానికి బయల్దేరాడు రెబల్ స్టార్ ప్రభాస్. అమెరికా నుంచి బయటికొచ్చిన ఓ ఫోటోలో.. హాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా.. హాలీవుడ్ హోర్డింగ్ ముందు నిల్చున్న ప్రభాస్ కటౌట్‌ని చూసి.. ఇక హాలీవుడ్‌ని ఏలేయ్ డార్లింగ్ అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి కొన్ని నిమిషాల్లో రిలీజ్ కానున్న ప్రాజెక్ట్ K ఫస్ట్ లుక్ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్… -
Shruthi Hasan : బ్లూ కలర్ శారీలో అదరగొడుతున్న హాట్ బ్యూటీ..
స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ భామ విశ్వ నటుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన ఈ భామ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని అతి తక్కువ సమయంలో హీరోయిన్ గా కూడా అవకాశం అందుకుంది. పలు సినిమాలలో పాటలుపాడి తనలోనీ సింగింగ్ టాలెంట్ కూడా బయట పెట్టింది.ఇక ఈమె హీరోయిన్ గా తన మొదటి సినిమాను బాలీవుడ్ లో చేసింది. ఆ… -
Singeetam Srinivasa Rao : నా 66 ఏళ్ల సినీ కెరీర్ లో ప్రాజెక్ట్ కె గ్లింప్స్ వంటిది చూడలేదు..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కె. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అంచనాలు వున్నాయి.ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షకుడిగా సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు పని చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడానికి కొన్ని సలహాలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది.. ప్రాజెక్ట్ కే సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ మరియు కమల్… -
Prabhas: ఇదెక్కడి రచ్చ… ఇది భీమవరమా లేక అమెరికానా?
ఇప్పటి వరకు కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయకుండా ప్రాజెక్ట్ K ప్రమోషన్స్ చేస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్, జస్ట్ హ్యాండ్ పోస్టర్స్, స్క్రాచ్ వీడియోలతోనే హైప్ పెంచుతూ వచ్చాడు. ఇక ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అనే రేంజులో ప్రాజెక్ట్ K ప్రమోషన్స్ ని మేకర్స్ మంచి ప్లానింగ్ తో చేస్తున్నారు. అందుకే ప్రాజెక్ట్ కె టైటిల్, ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ కోసం ప్రభాస్ ఫాన్స్… -
Salaar : అమెరికాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సలార్!
Pabhas Salaar Ceasefire to be Released In Record Breaking Centers at North America: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’. ఈ సినిమాని రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే అందులో మొదటి భాగాన్ని ‘Ceasefire’ పేరుతో సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేయగా యూట్యూబ్ లో రికార్డులు సృష్టించగా… -
Jaggu Bhai: సలార్ విషయంలో బాంబ్ పేల్చిన విలన్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, KGF తో పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న సలార్ నుంచి ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’ సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. డార్క్ సెంట్రిక్ థీమ్ తో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ సలార్ టీజర్ బయటకి వచ్చింది. ప్రభాస్ ని డైనోసర్ తో పోల్చడంతో…
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!