Viral: ఆదిపురుష్ సినిమాకు అతిథిగా వచ్చిన హనుమంతుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral: రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించిన ఆదిపురుష్ చిత్రం ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. రామాయణ ఇతిహాసం ఆధారంగా తీసిన ఆదిపురుష్‌లో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటించాడు. దసరా సందర్భంగా అయోధ్యలో టీజర్‌ను విడుదల చేశారు. దీనిపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఈ క్రమంలో కొంత కాలంగా సినిమా విడుదలను వాయిదా వేసిన చిత్ర యూనిట్ వీఎఫ్ఎక్స్, సీజీలపై ఎక్కువ శ్రద్ధ పెట్టి చాలా మార్పులను తీసుకొచ్చింది. ఆ మార్పుల తర్వాత విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. అప్పటి నుండి ఆదిపురుష్ నుండి ఏ అప్డేట్ వచ్చినా ఫుల్ వైరల్ అయింది. ఇటీవల తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆదిపురుష ఫైనల్ ట్రైలర్‌ను ప్రభాస్ విడుదల చేశారు. ఆ ట్రైలర్ తో సినిమాపై క్రియేట్ అయిన బజ్ మరింత పెరిగింది. ఆదిపురుష్ సినిమా చూడొచ్చు అనే స్థాయిలో ట్రైలర్ కట్ చేశారు.
Read Also:Government Jobs: పోస్టల్ లో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
Also Read
ప్రస్తుతం చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఆదిపురుష్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్లో తమ అభిప్రాయాలను వెల్లడించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించడం గమనార్హం. ప్రభాస్ అభిమానుల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల వరకు దాదాపు అందరూ ఆదిపురుష సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్నందున సినిమా ప్రదర్శింపబడే అన్ని థియేటర్లలో హనుమంతుడి కోసం ఒక సీటు ఖాళీగా ఉంచాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ క్రమంలో అన్ని థియేటర్లలో ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు. సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ బజ్ వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్లో హల్చల్ చేస్తోంది. ఆదిపురుషం ప్రదర్శిస్తున్న థియేటర్లో హనుమంతుడికి కేటాయించిన సీటుపై కోతి కూర్చున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు హనుమంతుడు ఆదిపురుషుడు చూస్తున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు.
Read Also:Whatsapp: వాట్సాప్ ‘వాబీటా’ ఫీచర్.. ఒక్క యాప్‌లోనే వేర్వేరు అకౌంట్లు!
OMG, he has really come to watch the #Adipurush movie
See the left side of the video#Hanuman ji🙏
Jai Sri Ram#Prabhas#KritiSanon #OmRaut pic.twitter.com/KXqmDoNYaI— ❤️HONESTU❤️ (@honestuuuu) June 16, 2023
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!