Pabhas Salaar Ceasefire to be Released In Record Breaking Centers at North America: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’. ఈ సినిమాని రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే అందులో మొదటి భాగాన్ని ‘Ceasefire’ పేరుతో సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేయగా యూట్యూబ్ లో రికార్డులు సృష్టించగా…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, KGF తో పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న సలార్ నుంచి ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’ సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. డార్క్ సెంట్రిక్ థీమ్ తో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ సలార్ టీజర్ బయటకి వచ్చింది. ప్రభాస్ ని డైనోసర్ తో పోల్చడంతో…
Adipurush: ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాను ట్రోల్ చేసినంత విధంగా ఇప్పటివరకు ఏ సినిమాను ట్రోల్ చేయలేదు అంటే అతిశయోక్తి కాదు. ప్రభాస్ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గరనుంచి సినిమా రిలీజ్ అయ్యి.. ఓటిటీకి వచ్చేవరకు ఏదో ఒక వివాదం ఆదిపురుష్ ను చుట్టుముడుతూనే ఉంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది ఈ భామ.అలాగే బాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది.ఇక ఈమె ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీ గా ఉంది.అలాగే సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానుల తో నిత్యం…
Prabhas fans demanding What is Project K T shirts: బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ హీరోగా ఎలాంటి సినిమా వస్తున్నా ఆ సినిమా మీద అందరి ఆసక్తి నెలకొంటోంది. అయితే ఇప్పుడు ప్రభాస్ చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నా ఆయన హీరోగా నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీప్రాజెక్టు K మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రాజెక్టు కే సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తుండగా…
Project K: ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒకేఒక్క పేరు ప్రాజెక్ట్ కె. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీ దత్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఇండియాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో… ప్రభాస్దే టాప్ ప్లేస్. బాలీవుడ్ ఖాన్ త్రయాన్ని సైతం ప్రభాస్ వెనక్కి నెట్టేసేలా హిందీలో క్రేజ్ సొంతం చేసుకున్నాడు డార్లింగ్. ప్రభాస్ ఫ్లాప్ సినిమా కూడా నార్త్ లో వంద-నూటాయాభై కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది అంటే ప్రభాస్ ని నార్త్ ఆడియన్స్ ఏ రేంజులో ఓన్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. సౌత్ టు నార్త్… అమలాపురం టు అమెరికా, సెంటర్ ఏదైనా ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది…