Adipurush: ఈ ఒక్క రాత్రి ఆగితే చాలు ఉదయాన్నే ప్రభాస్ రాముడి దర్శనం అవుతుంది అనుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఆయన రాముడిగా నటించిన సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు.
Prabhas: ఉప్పలపాటి ప్రభాస్ రాజు.. ఈ పేరులో ఉండే మ్యాజిక్ వేరు. ఆతిథ్యం ఇవ్వడంలో ఈ కుటుంబం తరువాతే ఎవరైనా.. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి కడుపు నింపే రాజుల కుటుంబం అంటే కృష్ణంరాజు కుటుంబమే. పెద్దనాన్న పోలికలే కాకుండా ఆయన ఆచార అలవాట్లను కూడా పుణికిపుచ్చుకున్నాడు ప్రభాస్.
Adipurush Success Journey : మరికొద్ది గంటల్లో తెలుగు సహా ఇండియన్ సినీ ప్రేమికుల ముందుకు ఆదిపురుష్ సినిమా వచ్చేస్తోంది. నిజానికి ప్రతి ఒక్కరి మనసులో శ్రీరాముడు రూపం ఒకలా ముద్రించుకుని ఉండగా ప్రభాస్ సరికొత్త రాముడిగా కండలు తిరిగిన విలుకాడిని తలపిస్తూ.. ఆదిపురుష్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వాల్మీకి రాసిన రామాయణ కథాంశంతో ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్న సినిమానే ఆదిపురుష్. ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్…
Adipurush Movie 1st Day Collections: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్ జంటగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని.. ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టి సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ రాఘవుడిగా, కృతీ సనన్ జానకిగా నటించగా.. సైఫ్ అలీ ఖాన్ లంకేశ్వరుడిగా నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 16) రిలీజ్…
Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు.
Adipurush AI Photos: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజాన్ని నమ్మలేనప్పుడు.. ఇలా మనసులో అనుకున్నవి చేసేయగలదు. ఆలోచనలు, నడవడిక.. ఒకటి అని కాదు అందుకే దాన్ని ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అంటున్నారు.
Adipurush Advance Booking Collections: రామాయణ మహా గ్రంధం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమా తెరకెక్కింది. రెబల్ స్టార్ ప్రభాస్ రఘురాముడిగా బాలీవుడ్ అందాల భామ కృతి సనన్ సీతగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందే అనేక రికార్డులు బద్దలు కొడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్రలో నటించిన ఈ సినిమాని సుమారు 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ ప్రతిష్టాత్మక…
Book My Show Servers Crashed due to Adipurush Advance Bookings: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆది పురుష్ మేనియానే కనిపిస్తోంది. ఈ సినిమా మరికొద్ది గంటలలో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఈ మైథాలజికల్ మూవీలో రఘురాముడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఆయన భార్య సీత…
Adipurush Advance Bookings in North Belt: ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్గా నటించిన ఆది పురుష్ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తానాజీ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ మైథాలజికల్ మూవీ తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. టి సిరీస్ సంస్థ సుమారు 550 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ భారీ మోషన్ గ్రాఫిక్స్ క్యాప్చర్…
Prabhas Adipurush ticket prices hiked in Andhrapradesh : ఆది పురుష్ మూవీ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ రఘురాముడి పాత్రలో నటించగా కృతి సనన్ సీత పాత్రలో నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడి పాత్రలో నటించారు. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు గుడ్‌న్యూస్ చెప్పాయి, అదేమంటే…