Alia Bhatt Number One Actress in Ormax Media List: పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్’ మరో ఘనత సాధించారు. ప్రముఖ మీడియా సంస్థ ‘ఆర్మాక్స్’ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో నంబర్ వన్‌గా నిలిచారు. జూన్ నెలకు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ స్టార్‌ల జాబితాను ఆర్మాక్స్ గురువారం విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ అగ్రస్థానంలో నిలవగా.. మోస్ట్ పాపులర్ హీరోయిన్‌ల జాబితాలో బాలీవుడ్ భామ అలియా భట్ టాప్‌లో…