రెబల్ స్టార్ ప్రభాస్ గా ఇన్ని రోజులు యాక్షన్ బాటలో నడిచాడు ప్రభాస్. డైనోసర్ ప్రభాస్ ని డార్లింగ్ ప్రభాస్ గా చూసి చాలా రోజులే అయ్యింది. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ నుంచి కూల్ క్యారెక్టర్ ఇప్పట్లో ఎక్స్పెట్ చేయలేమేమో అనుకుంటున్న సమయంలో మారుతీ రేస్ లోకి వచ్చాడు. వింటేజ్ ప్రభాస్ ని చూపిస్తాను… డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లోని ప్రభాస్ ని గుర్తు చేస్తాను అంటూ మారుతీ ప్రభాస్ ని “ది రాజా…