Kannappa : కన్నప్ప సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నారు. విష్ణు కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఇందులో మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి వారు కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా తాజాగా రెడ్ లారీ ఫిలిమ్ ఫెస్టివల్ లో కన్నప్ప సినిమాను ప్రమోట్ చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు చాలా కీలక…
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు అయిన కన్నప్ప మూవీ ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. మంచు విష్ణు ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు..బడ్జెట్ గురించి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఎంతో భారీగా గ్రాండ్ గా వుండే విధంగా జాగ్రత్త పడుతున్నారు. చిత్రం లో క్యాస్టింగ్ విషయంలో అలాగే వీఎఫ్ఎక్స్ విషయం లో ఎక్కడా కంప్రమైజ్ కావడం లేదు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలని తెలుగు ప్రేక్షకులు…