Raja Saab Sneak Peek Tomorrow: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడి” సినిమా గత నెల 27వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 1200 కోట్ల కలెక్షన్స్ వసూళ్లు చేసింది. ఇప్పటికీ సరైన సినిమా ఏది పోటీ లేకపోవడంతో చాలాచోట్ల హౌస్ ఫుల్ షోస్ తో నడుస్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ కావడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాల మీద ఫోకస్ పెట్టాడు.…
సలార్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మే 9న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న కల్కికి.. త్వరలోనే ప్యాకప్ చెప్పేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఇప్పటికే బిజినెస్ లెక్కలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక సలార్ తర్వాత ఆరు నెలల గ్యాప్‌లో కల్కిగా వస్తున్న ప్రభాస్… మరో…