Home
Prabhas Latest News
Prabhas Latest News News
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
Prabhas Surprise: హీరోయిన్ ఇమాన్వీ పుట్టినరోజును మరింత స్పెషల్‌గా మార్చారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘ఫౌజీ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇమాన్వీ బర్త్‌డే సందర్భంగా ప్రభాస్ ప్రత్యేకంగా ఫుడ్ పంపించడంతో ఆమె ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రభాస్ పంపించిన ఫుడ్ ట్రీట్‌కు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఇమాన్వీ.. తన మనసు, కడుపు రెండూ నిండిపోయాయని పేర్కొంటూ ప్రభాస్‌కి కృతజ్ఞతలు తెలిపారు.… -
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లో బాడీ డబుల్ వాడుతున్నారనే చర్చ మరోసారి మొదలైంది. గత కొంతకాలంగా ప్రభాస్ యాక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాల్లోనూ బాడీ డబుల్‌ను ఉపయోగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ‘కన్నప్ప’లో ప్రభాస్ పాత్రకు సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. సాధారణంగా హీరోలు యాక్షన్, ఫైట్ సన్నివేశాల్లో డూప్‌లను ఉపయోగించడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. హీరోను పోలిన ఫైటర్‌తో… -
Prabhas Fauzi: ప్రభాస్‌లో ఊహించని మార్పు.. ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ అంతలా పట్టించుకుంటున్నాడా?
Prabhas Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే గతంలో ఆయన సినిమా షూటింగ్‌కు సంబంధించిన విషయాల్లో ఆయన పెద్దగా జోక్యం చేసుకోరనే ప్రచారం ఇండస్ట్రీలో ఉండేది. కానీ ప్రస్తుతం ‘ఫౌజీ’ విషయంలో మాత్రం డార్లింగ్ వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ… -
Spiritలో ఆ స్టార్ హీరోయిన్ స్పెషల్ అపియరెన్స్? ఇది నిజమేనా డార్లింగ్!
Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అత్యంత ప్రతిష్ఠాత్మక తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ఈ సినిమా గురించి రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజా ప్రచారం ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈ సినిమాలో… -
Prabhas : ధురంధర్ కోసం ప్రభాస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రభంజనం కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా 1700 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. త్వరలోనే పుష్ప 2, బాహుబలి 2 రికార్డ్‌లు బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతోంది. అయితే, తాజాగా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాను వీక్షించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ‘అల్లు సినిమాస్’లో… -
Spirit: ప్రభాస్ లుక్ లాక్.. ఇక కాస్కోండి!
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమైంది. ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్ మొదలవుతుందా అని చర్చ అభిమానుల్లో ఉంది. అయితే, తాజాగా సమాచారం మేరకు అభిమానులకు ఒక పండగ లాంటి న్యూస్ బయటకు వచ్చింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రభాస్ లుక్ టెస్ట్ నిన్న ప్రభాస్ నివాసంలో జరిగినట్లుగా తెలుస్తోంది. టీమ్ ఇప్పటికే మూడు పవర్… -
The Raja Saab : ‘రాజాసాబ్’ కొత్త పోస్టర్ హల్చల్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ “ది రాజాసాబ్” పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ నటులు వెన్నెల కిషోర్, సత్య, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు ఎస్. థమన్. ఆయన ఇచ్చిన ట్యూన్స్ ఇప్పటికే యూనిట్లో సూపర్ హిట్… -
Prabhas : బాలీవుడ్ సెలబ్రిటీలు.. ప్రభాస్ ను చూసి నేర్చుకోండయ్యా..
Prabhas : ఈ రోజుల్లో చిన్నస్థాయి సెలబ్రిటీలు కూడా ఇష్టం వచ్చినట్టు యాడ్స్ లలో నటిస్తూ కోట్లు వెనకేసుకుంటున్నారు. ఎందుకంటే ఒకటి రెండు రోజుల్లో నటిస్తే చాలు సినిమాల్లో వచ్చినంత డబ్బు వచ్చేస్తుంది. అందుకే ప్రకటనలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు సెలబ్రిటీలు. మరి దారుణం ఏంటంటే బాలీవుడ్ సెలబ్రిటీలు అయితే ఏకంగా పాన్ మసాలా, విమల్ లాంటి దిక్కుమాలిన ప్రకటనలో చేస్తుంటారు. జనాల ప్రాణాలను తీసే ఇలాంటి దరిద్రమైన యాడ్స్ లలో నటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తమను… -
Mirai : వాయిస్ ఓవర్ తోనే సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్..
Mirai : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాల్లోనే కాదు.. బయట ఎక్కడ కనిపించినా సరే ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తుఫాన్ లా దూసుకుపోతాయి. అలాంటి ప్రభాస్ ఓ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తే కథ మామూలుగా ఉండదు కదా. సాధారణంగా ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడు. కానీ మిరాయ్ సినిమాకు ఇచ్చాడు. ప్రభాస్ వాయిస్ తోనే కథ స్టార్ట్ అవుతుంది. ఆ విషయాన్ని… -
Prabhas: ‘ప్రభాస్-మారుతి’ సాలిడ్ అప్డేట్!
ప్రభాస్ ఏంటి? మారుతితో సినిమా చేయడం ఏంటి? అని మొదట్లో చాలా ఫీల్ అయ్యారు డార్లింగ్ ఫ్యాన్స్ కానీ ప్రభాస్ మాత్రం మారుతికి మాటిచ్చేశాడు. ఎవ్వరేమన్నా తన పని తాను చేసుకుంటు పోతున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ప్రభాస్.. అసలు అనౌన్స్మెంట్ లేకుండా ఓ సినిమా చేస్తున్నాడంటే… మారుతి పై ఎంత నమ్మకంతో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆ మధ్య లీక్ అయిన ప్రభాస్ ఆన్ సెట్ ఫోటో ఒకటి కలర్ ఫుల్‌గా ఉంది. ప్రభాస్‌ను…
తాజావార్తలు
-
Murmura Recipe: ఇంట్లోనే కరకరలాడే మరమరాలు తయారు చేసుకోండి.. సులభమైన తయారీ విధానం ఇదిగో!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
Retired IPS Officer Wife Murder Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు..
-
Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..
-
Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా ‘అర్నబ్’.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్
ట్రెండింగ్
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!