శరీరంలో కొవ్వు పేరుకుపోతుందా? అయితే దీనికి సరళమైన మరియు ప్రభావవంతమైన పరిష్కారం నడక. నడక కేవలం కేలరీలను బర్న్ చేయడమే కాకుండా శరీర జీవక్రియను వేగవంతం చేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అన్ని వయసుల వారు సులభంగా చేయగలిగే అత్యుత్తమ వ్యాయామం నడకే. క్రమం తప్పకుండా నడవడం వల్ల కీళ్ల నొప్పుల ప్రమాదం కూడా తగ్గుతుంది. చాలా మంది భోజనం చేసిన వెంటనే పడుకుంటారు, కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. భోజనం చేసిన…