Pottel Teaser Looks Promising: అనన్య నాగళ్ళ ఎంచుకునే కథాంశాలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒకప్పుడు పద్ధతి అయిన పాత్రలు చేస్తూ వచ్చిన ఆమె ఇప్పుడు ఎంచుకుంటున్న సబ్జక్ట్స్ మాత్రం షాక్ కలిగిస్తున్నాయి. అనన్య నాగళ్ళ హీరోయిన్గా, యువచంద్ర హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పొట్టేల్. గతంలో నందుతో సవారి లాంటి సినిమా చేసిన సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే సాంగ్స్ తో పాటు ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టి…