ఆలు తో రకరకాల వంటలను తయారు చేసుకోవచ్చు.. ముఖ్యంగా స్నాక్స్ అయితే ప్రతి ఒక్కరు రకరకాలుగా చేసుకొని తింటున్నారు.. ఆలుతో చేసుకొనే వెరైటీ వంటలలో ఈ పొటాటో ఫింగర్స్ కూడా ఒకటి..ఈ పొటాటో ఫింగర్స్ చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ పొటాటో ఫింగర్స్ ను మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు.. మరి…