టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ నటించిన మంగళవారం మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ మూవీ థియేటర్, ఓటీటీతో పాటు బుల్లితెరపై కూడా అదరగొట్టింది. మంగళవారం మూవీ ఫస్ట్ టీవీ ప్రీమియర్‌కు అదిరిపోయే టీఆర్‌పీ రేట�