మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన అన్వేషిప్పిన్ కండేతుమ్ మూవీ ఫిబ్రవరి 9న మలయాళంలో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది.రూ.10 కోట్ల లోపు బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ట్విస్టులతో ఎంతో ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని దర్శకుడు డార్విన్ కురియకోస్ తెరకెక్కించారు. థియేటర్లలో దుమ్మురేపిన ఈ చిత్రం.. ఓటీటీలోనూ మరింత సత్తా చాటుతోంది..నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి మార్చి 8న అన్వేషిప్పిన్…