Poonam Kaur Tweet about Hero Goes Viral: సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి రావడంతో సెలబ్రెటీలు ఏ విషయాలు పంచుకున్నా వెంటనే వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా నటి పూనమ్ కౌర్ తన ట్విట్టర్ లో ఒక ట్వీట్ షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటున్న ఆమె ఒకరి జీవితంలో హీరో అయిన కొందరు మరొకరి జీవితంలో విలన్ కావచ్చని రాసుకొచ్చారు.…
Poonam Kaur Slams Trivikram as Useless Directly: గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న పూనం కౌర్ ఆ తర్వాత కాలంలో సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఆంధ్రప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడడంతో ఆ విషయం మీద ఫోకస్ చేస్తున్న ఆమె సినిమాలకు దూరమైందని అందరూ అనుకున్నారు. అయితే కత్తి మహేష్ బతికి ఉండగా బయటకు వచ్చిన కొన్ని ఆడియో లీక్స్ సంచలనం రేపాయి. అప్పటి నుంచి ఆమె గురూజీ అనే…
పూనమ్ కౌర్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వరుస సినిమాలతో ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉండేది.. పలు సినిమాలు హిట్ టాక్ ను కూడా అందుకున్నాయి.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ వర్క్స్, రాజకీయాలతో బిజీగా ఉంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు సమస్యలపై స్పందిస్తుంది పూనమ్ కౌర్.. ఎప్పుడూ ఏదొక వార్తతో హైలెట్ అవుతుంది.. ఇక తాజాగా తాను అరుదైన వ్యాధి బారిన పడిన విషయాన్ని తానే స్వయంగా…
Poonam Kaur: మాయాజాలం సినిమాతో పూనమ్ కౌర్ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. స్వచ్ఛమైన నవ్వు.. అంతకు మించిన అందంతో ఈ భామ మంచి స్థాయికి వెళ్తుంది అనుకున్నారు. విజయాలు అందుకోకపోయినా.. అవకాశాలను అయితే అందిపుచ్చుకుంది. అయితే మధ్యలో ఏం జరిగిందో తెలియదు సినిమాలకు స్వస్తి చెప్పింది.
Poonam Kaur: మాయాజాలం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ పూనమ్ కౌర్. అచ్చ తెలుగు ఆడపడుచులా తన అందంతో కుర్రకారు గుండెలను దోచుకున్న ఈ భామ.. ఆ తరువాత వివాదాల ద్వారానే ఫేమస్ అయ్యింది. ఇక ప్రస్తుతం ఈ భామ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటుంది.
తెలుగు ఆడియన్స్ కి మాయాజాలం సినిమాతో పరిచయమైన హైదరాబాద్ సిఖ్ అమ్మాయి పూనమ్ కౌర్. ఈ మధ్య సినిమాల్లోకన్నా ఇతర ఇష్యూస్ లో ఎక్కువగా పూనమ్ కౌర్ పేరు వినిపిస్తూ ఉంది. దీంతో పూనమ్ తనని రాజకీయాల్లోకి లాగకండి అంటూ స్పెషల్ నోట్ రిలీజ్ చేసింది. “అందరికీ నమస్కారం, ఇప్పటివరకు నేను ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదు. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను. సమస్య ఆధారంగానే నేను స్పందిస్తుంటాను. ఈ మధ్య కొందరు…
Poonam kaur Supports TDP Chief Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి చేశారు అనే ఆరోపణలతో సీఐడీ అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక తాజాగా చంద్రబాబు తరపున వేసిన క్వాష్ పిటిషన్‌తో పాటు మరో రెండు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసి…
Poonam Kaur: మాయాజాలం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పూనమ్ కౌర్. సినిమాల కన్నా వివాదాలోతోనే ఎక్కువ ఫేమస్ అయినా ఈ భామ గతేడాది చివర్లో అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పి షాక్ ఇచ్చింది.
Poonam Kaur: మాయాజాలం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ పూనమ్ కౌర్. ప్రస్తుతం పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్న పూనమ్ ఒక అరుదైన బారిన పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫైబ్రో మైయాల్జియా అనే వ్యాధితో బాధపడుతుందట.
పూనమ్ కౌర్ చేయి రాహుల్ కావాలని పట్టుకోలేదని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. పాదయాత్ర చేయని దిక్కుమాలిన పార్టీ ఒక బీజేపీ మాత్రమే అని మండిపడ్డారు. పాదయాత్రలు చేస్తే జనంతో ఎలా ఉండాలో తెలుస్తుందని అన్నారు.