Poonam Kaur: వివాదాస్పద హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూనం కౌర్ ఈరోజు ఉదయం నుంచి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ని టార్గెట్ చేసింది. గతంలో ఎన్నోసార్లు త్రివిక్రమ్ ని టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్న ఆమె ఈరోజు ఒక అడుగు ముందుకు వేసి త్రివిక్రమ్ స్టాండర్డ్స్ తక్కువ అన్నట్లు అర్థం వచ్చేలా కామెంట్ చేసింది. జల్సా సినిమాలో రేప్ కామెంట్స్ ని ఉద్దేశిస్తూ త్రివిక్రమ్ నుంచి ఇంతకన్నా…
Poonam Kaur Again Made Sensational Allegations on Trivikram: ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాలు చేసి ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా ఉంటున్న పూనం కౌర్ మరోసారి త్రివిక్రమ్ మీద విరుచుకుపడింది. నిజానికి జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ బ్రహ్మానందంతో మాట్లాడే ఒక రేప్ డైలాగ్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సాయిధరమ్ తేజ్ ఇలాంటి విషయాల మీద కూడా స్పందించాలంటూ కొందరు కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఈ డైలాగ్…
Poonam Kaur Comments on Samantha Health Tip Controversy: సమంత రూత్ ప్రభు కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ వాడకంపై పోస్ట్ చేసింది. దీనిపై డాక్టర్ ఫిలిప్స్ సుదీర్ఘమైన పోస్ట్ రాస్తూ సమంతను మందలిస్తూ, దీని వాడకం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిరూపించాడు. తాను చిత్తశుద్ధితో ఈ సలహా ఇచ్చానని, తనకు ఈ విషయం చెప్పిన డాక్టర్ వైద్య నిపుణులు, 25 ఏళ్లుగా DRDOలో ఉన్నారని సమంత రిప్లై పోస్ట్ చేసింది.…
Poonam Kaur Supporting Tweet to Balakrishna Son in Law Sri Bharath: నందమూరి బాలకృష్ణ ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క రాజకీయాల్లో కూడా బిజీ బిజీగా గడుపుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన ఇద్దరు అల్లుళ్ళు కూడా పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నారు. పెద్దల్లుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహిస్తూ జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి కూటమి బలపర్చిన తెలుగుదేశం…
Poonam Kaur:మాయాజాలం సినిమాతో పూనమ్ కౌర్ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. స్వచ్ఛమైన నవ్వు.. అంతకు మించిన అందంతో ఈ భామ మంచి స్థాయికి వెళ్తుంది అనుకున్నారు. విజయాలు అందుకోకపోయినా.. అవకాశాలను అయితే అందిపుచ్చుకుంది. అయితే మధ్యలో ఏం జరిగిందో తెలియదు సినిమాలకు స్వస్తి చెప్పింది.
Poonam kaur Reveals Back Story of Jalsa Movie Allegations on Trivikram: తెలుగులో చేసిన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ఉంటుంది నటి పూనమ్ కౌర్. తెలుగులో అనేక సినిమాలో హీరోయిన్ గా నటించి కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించిన పంజాబీ భామ పూనమ్ కౌర్ గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారుతుంది. ముఖ్యంగా త్రివిక్రమ్ మీద పవన్ కళ్యాణ్ మీద ఆమె…