Home
Poonam Kaur
Poonam Kaur News
-
Poonam Kaur : ముందుంది అసలు సినిమా.. పవన్ విడాకుల వేళ పూనమ్ కౌర్ ట్వీట్ కలకలం!
టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా, దాని వెనుక నటి పూనమ్ కౌర్ స్పందన ఎలా ఉంటుందోనని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. గత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్లను టార్గెట్ చేస్తూ ఆమె సోషల్ మీడియా వేదికగా వేస్తున్న పరోక్ష బాణాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా పవన్ కళ్యాణ్, ఆయన మూడో భార్య అన్నా లెజినోవా పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వార్తలు బయటకు వచ్చిన… -
Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!
‘దురంధర్ 2’ సినిమా పేరుతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని పూనమ్ కౌర్ మరోసారి టార్గెట్ చేసింది. నిజానికి, చాలా కాలం నుంచి పవన్ కళ్యాణ్ పేరును నేరుగా ప్రస్తావించకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను ఆమె టార్గెట్ చేస్తూ రెచ్చగొడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో పాటు, రన్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘దురంధర్ 2’ సినిమా కూడా ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక… -
Poonam Kaur :హీరోయిన్ కోసం భార్యను కోమాలోకి పంపాడు- డైరెక్టర్పై పూనమ్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఎవరి గురించి అయినా ఎలాంటి బెరుకు లేకుండా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఇందులో భాగంగా తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని రేపుతున్నాయి. ఒక డైరెక్టర్ మరొక హీరోయిన్ మోజులో పడి, తన కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేశాడని పూనమ్ బయటపెట్టారు. ఆ డైరెక్టర్ కొట్టిన దెబ్బలకు ఆ మహిళ ఏకంగా వారం రోజుల… -
Poonam Kaur : పోసాని కారణంగా.. నా సర్వస్వం కోల్పోయా – పూనమ్ కౌర్ సెన్సేషనల్ కామెంట్స్.
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ గురించి పరిచయం అక్కర్లేదు. సినిమాల విషయం పక్కన పెడితే ఏదో ఓ వివాదంలో ఇరుకుంటూ అస్తమానం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం మరియు కెరీర్ నాశనం కావడానికి గల కారణాలను వివరిస్తూ కన్నీరు పెట్టుకుంది పూనమ్. అసలు ఏం జరిగింది అంటే.. Also Read : Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ ‘మన శంకర… -
Poonam Kaur: మరోసారి త్రివిక్రమ్ ను టార్గెట్ చేసిన పూనమ్
నిత్యం అనేక ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచే పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ మరికొద్ది గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమయంలో, ఈ సినిమాని మొదట డైరెక్ట్ చేసిన క్రిష్ పేరును ప్రస్తావిస్తూ పూనమ్ కౌర్ ఒక ట్వీట్ చేసింది. ఒరిజినల్ కంటెంట్తో, ఆథెంటిక్ స్క్రిప్ట్లతో సినిమాలు చేసే క్రిష్ లాంటి డైరెక్టర్కు సరైన గుర్తింపు రాలేదని, కానీ అనేక కాపీరైట్ ఇష్యూస్, పిఆర్ స్టంట్స్తో… -
Poonam Kaur: త్రివిక్రమ్పై మరోసారి పూనమ్ కౌర్ సంచలనం.. ఒక రాజకీయ శక్తి కాపాడుతోంది!
చేసిన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ప్రసిద్ధి చెందిన నటి పూనమ్ కౌర్, తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీని ఆమె షేర్ చేసింది. అందులో ఆమె ఇలా అన్నారు: ” ఈ విషయం నేను ముందే చెప్పాను, ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్పై ఈమెయిల్ ద్వారా ఒక ఫిర్యాదు చేశాను. ఝాన్సీ గారితో మాట్లాడాను.… -
Poonam Kaur: నేను ఇబ్బంది పడ్డా.. పోసాని ఆరోగ్యం గురించి దిగులుగా ఉంది!
సినీ నటుడు, గత ప్రభుత్వ హయాంలో వైసిపికి మద్దతుగా అందించిన పోసాని కృష్ణమురళిని ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓబులవారిపల్లె అనే ఓ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు నేపథ్యంలో ఆయనని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అయితే తాజగా ఆయన అనారోగ్య పరిస్థితుల కారణంగా పోలీసులు ఆయనను ముందుగా రాజంపేట ఆసుపత్రికి తర్వాత కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి… -
Poonam Kaur : జానీ మాస్టర్ ని ఇక నుంచి మాస్టర్ అని పిలవొద్దు..
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని జానీ దగ్గర పని చేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అవుట్డోర్ షూటింగ్ కోసం చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లోవెళ్ళినప్పుడు తనపై అత్యాచారం చేసాడని, అలాగే నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది కొరియోగ్రాఫర్. ఈ విషయం ఎవరికైనా చెబితే పని… -
Poonam Kaur: ‘పవర్ రేపిస్ట్’.. కలకలం రేపుతున్న పూనమ్ కౌర్ ట్వీట్
Poonam Kaur Stating Power Rapist Tweet goes Viral: చేసిన సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలు ట్వీట్లతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది పూనం కౌర్. తాజాగా ఆమె చేసిన ఒక ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి పూర్తిగా సినిమాలకు దూరమైన ఆమె ఎక్కువగా సోషల్ యాక్టివిస్ట్ గా వ్యవహరిస్తూ అనేక అంశాల మీద స్పందిస్తూ వస్తోంది. చేనేత వస్త్రాలను ప్రమోట్ చేస్తున్న ఆమె అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ వస్తోంది. ఇక తాజాగా జరిగిన… -
Poonam Kaur : ట్విట్టర్ లో పూనమ్ కౌర్ పోస్ట్.. ఎవరినుద్దేశించో తెలుసా..?
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల్లో జరిగిన ఘటనను ఉద్దేశించి పూనమ్ కౌర్ స్పందిస్తూ అమ్మాయిలకు మద్దతుగా పూనమ్ “ప్రియమైన అమ్మాయిలారా, మీలో ఒకరిగా మీ అందరికీ ఈ లేఖ వ్రాస్తున్నాను. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎన్నో ఆశలతో మరియు నమ్మకంతో బయటకు పంపుతున్నారు. కానీ బయట మీకు జరుగుతున్న పరిణామాలు తెలిసి నేను బాధపడుతున్నాను. మీకు ఇటీవల వల జరిగిన పరిస్థితులు చాలా దారుణం, కానీ విద్యార్థి సంఘాలు మరియు ఐక్యంగా పోరాడితే నిజం బయటకు వస్తుందని నేను…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!