సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో “ఎస్ఎస్ఎంబి28” మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. అతడు, ఖలేజా తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమాకు చెందిన నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను ఓ వీడియో ద్వారా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ యాక్షన్ మూవీకి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తుండగా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్, ఆర్…