Mani Ratnam said 'thanks' to Rajamouli: మణిరత్నం వంటి దిగ్దర్శకుడు నవతరం మెచ్చిన రాజమౌళి వంటి దర్శకునికి 'థ్యాంక్స్' అని చెప్పడం నిజంగా విశేషమే! రాజమౌళి కంటే ముందే మణిరత్నం దేశవ్యాప్తంగానూ, కొన్నిసార్లు అంతర్జాతీయంగానూ గుర్తింపు సంపాదించుకున్నారు. పైగా ఓ దర్శకునిగా తనదైన బాణీ పలికిస్తూ ఈ నాటికీ సినిమాలు రూపొందిస్తూనే ఉన్నారాయన.
ఇప్పుడున్నది మహానటి కాదు.. కళావతి అంటూ.. తెగ హల్ చల్ చేస్తోంది కీర్తి సురేష్. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. దాంతో అసలు ఈమె కీర్తినేనా అనే సందేహం వస్తోంది.. కానీ ఈ బ్యూటీ మాత్రం అస్సలు తగ్గడం లేదు. దాంతో అప్ కమింగ్ ఫిల్మ్స్‌తో కళావతి సోకులు చూడతరమా.. అనే చర్చలో ఉన్నారు అభిమానులు. అయితే అప్పుడప్పుడు కీర్తి సురేష్ తెగ ట్రోల్స్‌కు గురవుతోంది. తాజాగా…
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో.. 2016లో అమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ ‘దంగల్’.. రెండు వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2.. 1800 కోట్లకు పైగా రాబట్టి సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. 2017లో వచ్చిన బాహుబలి 2 తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటడమే కాదు.. పాన్ ఇండియా సినిమాలకు పునాదిగా నిలిచి.. ఇండియన్ సినిమాని…